Jump to content

Recommended Posts

Posted

GP ruler baa....neeku neeve saati

Posted

 

బుల్లి హ్యపీనేస్స్ కోసం 
 
1td09%20%281%29.gif?1370670563
 
 
ముక్కు సూటిగా బదులిచ్చే డీబీ లెజెండ్  "హ్యపినేస్స్" బా 
నీ ముక్కు కు తాడేసే రారాజు దిగివచ్చాడు చూస్కో బా 
నీ రాజసమైన గంభీర పలుకులను కాస్త తగ్గించుకో 
మా అందరి ముందు చెల్లుతాయి, కాని "చిట్టెడు" వాని ముందు సాగవు పో 
అమితానందమైన ఈ మధురానుభూతి నీకోక్కనికే కాదు
డీబీ జనులందరూ హర్ష్యాతిరేకలతో సంబర పడుచున్నారు
లేలేత బుల్లి కరముల స్పర్శ యే, ఇక మీద నీ ఆశల శ్వాస
గారాల చిన్ని నాన్నలో,  గతము తాలూకా జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకో 
ఈశ్వరుని అనుగ్రహము "ఇషాన్" నీ వారసుడయ్యే
అల్లరి చేష్టల చిట్టాను చకాచకా నిక్షిప్తపరచుకో నేస్తమా 
నేస్తమై కలిసిపో,  నింగంత సంతోషమును  పంచుతూ సాగుమా 
పసిబుగ్గల ముద్దుల మొగ్గలను ముద్దాడే "హ్యాపీ" బా 
నీ జీవన ప్రవాహమున మురిపెమైన ఘడియలు మొదలయ్యేనులె

 

Ka_Psr.gif

Posted

Baa, pada rasamla flowinchavu kada Brahmi-11.gif

Posted

ruler baa, keyboard nundi jaaluvarina..maroka adbutha kavyam..

 

Nuvvu kuda oka kavitha  vadalochu kada Brahmi-11.gif

×
×
  • Create New...