Popular Post Ruler4Dmasses Posted March 21, 2014 Popular Post Report Posted March 21, 2014 బుల్లి హ్యపీనేస్స్ కోసం ముక్కు సూటిగా బదులిచ్చే డీబీ లెజెండ్ "హ్యపినేస్స్" బా నీ ముక్కు కు తాడేసే రారాజు దిగివచ్చాడు చూస్కో బా నీ రాజసమైన గంభీర పలుకులను కాస్త తగ్గించుకో మా అందరి ముందు చెల్లుతాయి, కాని "చిట్టెడు" వాని ముందు సాగవు పో అమితానందమైన ఈ మధురానుభూతి నీకోక్కనికే కాదు డీబీ జనులందరూ హర్ష్యాతిరేకలతో సంబర పడుచున్నారు లేలేత బుల్లి కరముల స్పర్శ యే, ఇక మీద నీ ఆశల శ్వాస గారాల చిన్ని నాన్నలో, గతము తాలూకా జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకో ఈశ్వరుని అనుగ్రహము "ఇషాన్" నీ వారసుడయ్యే అల్లరి చేష్టల చిట్టాను చకాచకా నిక్షిప్తపరచుకో నేస్తమా నేస్తమై కలిసిపో, నింగంత సంతోషమును పంచుతూ సాగుమా పసిబుగ్గల ముద్దుల మొగ్గలను ముద్దాడే "హ్యాపీ" బా నీ జీవన ప్రవాహమున మురిపెమైన ఘడియలు మొదలయ్యేనులె 4
ramleela1987 Posted March 21, 2014 Report Posted March 21, 2014 బుల్లి హ్యపీనేస్స్ కోసం ముక్కు సూటిగా బదులిచ్చే డీబీ లెజెండ్ "హ్యపినేస్స్" బా నీ ముక్కు కు తాడేసే రారాజు దిగివచ్చాడు చూస్కో బా నీ రాజసమైన గంభీర పలుకులను కాస్త తగ్గించుకో మా అందరి ముందు చెల్లుతాయి, కాని "చిట్టెడు" వాని ముందు సాగవు పో అమితానందమైన ఈ మధురానుభూతి నీకోక్కనికే కాదు డీబీ జనులందరూ హర్ష్యాతిరేకలతో సంబర పడుచున్నారు లేలేత బుల్లి కరముల స్పర్శ యే, ఇక మీద నీ ఆశల శ్వాస గారాల చిన్ని నాన్నలో, గతము తాలూకా జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకో ఈశ్వరుని అనుగ్రహము "ఇషాన్" నీ వారసుడయ్యే అల్లరి చేష్టల చిట్టాను చకాచకా నిక్షిప్తపరచుకో నేస్తమా నేస్తమై కలిసిపో, నింగంత సంతోషమును పంచుతూ సాగుమా పసిబుగ్గల ముద్దుల మొగ్గలను ముద్దాడే "హ్యాపీ" బా నీ జీవన ప్రవాహమున మురిపెమైన ఘడియలు మొదలయ్యేనులె
puttu Posted March 21, 2014 Report Posted March 21, 2014 ruler baa, keyboard nundi jaaluvarina..maroka adbutha kavyam..
mahesh1 Posted March 21, 2014 Report Posted March 21, 2014 ruler baa, keyboard nundi jaaluvarina..maroka adbutha kavyam.. Nuvvu kuda oka kavitha vadalochu kada
Recommended Posts