ROADSIDEREDDY Posted March 21, 2014 Report Posted March 21, 2014 సినిమా హీరోగా మెగాస్టార్ చిరంజీవికి తిరుగులేని ఇమేజ్ వుంది. రెండు దశాబ్దాలపాటు తెలుగు సినీ పరిశ్రమలో మకుటం లేని మహారాజుగా, ఎవరెస్టు శిఖరంలా సత్తా చాటుకున్న నటుడాయన. స్టెప్పేస్తే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురవాల్సిందే. సెంటిమెంట్ అయినా, యాక్షన్ అయినా, కామెడీ అయినా.. ఏదైనాసరే, ‘అన్నయ్య’ స్టయిలే వేరు. నటుడిగా చిరంజీవి ఇమేజ్ ఎంత.? అంటే దాన్ని కొలవడం కష్టమనే చెప్పాలి. ఆ ఇమేజ్‌ని అడ్డం పెట్టుకుని, రాజకీయాల్లో ‘మార్పు’ తీసుకొస్తానంటూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఇసకేస్తే రాలనంత జనం.. కనుచూపు మేరలో జన సందోహం.. లక్షా.. రెండు లక్షలా.. ఐదు లక్షలా.. ఇంకా ఎక్కువా.. అని లెక్కలేసుకోవాల్సి వచ్చింది. తిరుపతిలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పేరును ప్రకటించిన సందర్భలోని జన సందోహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక, ఎన్నికల ప్రచారంలో చిరంజీవిని చూసేందుకు జనం పోటెత్తారు.. రానురాను పలచబడ్డారు. ఒకటి రెండు చోట్ల చిరంజీవి ఆశించిన రీతిలో జనం రాకపోవడంతో విసుగు చెందారు. ఎన్నికల ఫలితాలొచ్చాయి.. అధికారం దక్కలేదుగానీ.. వచ్చిన ఓట్లు, సీట్లు తక్కువేమీ కాదు. 20 దాటకపోయినాసరే.. ప్రస్తుత రాజకీయాల్లో చకచకా పార్టీ పెట్టేసి, నానా రకాల ఇబ్బందులూ ఎదుర్కొని, నిలదొక్కుకోవడం అంటే చెప్పుకోదగ్గ విషయమే. కానీ, అన్నయ్య చిరంజీవికి ఆ ఓట్లు, సీట్లు సరిపోలేదు. ఇలాగైతే పార్టీని నడపలేం.. అనే నిర్ణయానికొచ్చేశారు. కాంగ్రెస్ పార్టీకి తొలుత చేరబడ్డారు, ఆ తర్వాత కాంగ్రెస్‌లో కలిసిపోయారు. ఆ తర్వాత కూడా చిరంజీవి ఎక్కడకు వెళ్ళినా ఆయన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. కానీ, ఇప్పుడా జనం చిరంజీవిని చీదరించుకునే పరిస్థితులేర్పడ్డాయి. రాష్ట్ర విభజన ఎఫెక్టే ఇది. శ్రీకాకుళం జిల్లాలో చిరంజీవి అండ్ టీమ్ రోడ్ షో నిర్వహించింది. అంతకుముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనం అస్సలు లేకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా నివ్వెరపోయిందట. డే టు డే అప్ డేట్స్‌ని తెలుసుకునే అధిష్టానం, చిరు బహిరంగ సభతో సీమాంధ్రలో తమ సత్తా ఏంటో అంచనా వేయాలనుకుంది, కానీ సీన్ రివర్సయ్యింది. చిరంజీవి గొంతు చించుకున్నా, ఆయన ప్రసంగాన్ని ఎవరూ ఆసక్తిగా వినలేదు. ఇట్స్ క్లియర్.. చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. కేంద్ర మంత్రి, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీకి నాయకుడు.. అయినా చిరంజీవి, జనాన్ని ఆకట్టుకోలేకపోయారు. ‘నాకు అభిమానుల అండ వుంది..’ అని చిరంజీవి చెప్పుకున్నా, శ్రీకాకుళం సభలో, అభిమానులు.. అనదగ్గవారెవరూ లేకపోవడం గమనార్హం. ‘ఏ మొహం పెట్టుకుని వెళ్తాం..’ అని అభిమానులు తమలో తామే ఆవేదన చెందుతూ, ఒకర్ని ఒకరు ఓదార్చుకున్నారు. అన్నయ్య కోసం తమ్ముడు పవన్‌కళ్యాణ్ రాష్ట్రమంతటా తిరిగి పర్యటించి, ప్రచారం చేస్తే.. తమ్ముడు పార్టీ పెట్టాడన్న అక్కసుతో తమ్ముడ్ని రాజకీయ ప్రత్యర్థిగా చెప్పుకోవడమే చిరంజీవి చేసిన అతిపెద్ద తప్పిదం. ఆ తప్పిదమే.. చిరంజీవి కోసం అభిమానులు వెళ్ళకుండా చేసిందన్నది అభిమానుల్లో కొందరి వాదన. హైద్రాబాద్ యూటీ అన్నారు.. భద్రాచలం సీమాంధ్రకే అన్నారు.. రెండూ జరగలేదు.. అయినా కాంగ్రెస్‌లో చిరంజీవి ఏ మొహం పెట్టుకుని వున్నారు.. ఆయనకు చిన్నతనం అన్పించకపోయినా.. ఆయన ఆ స్థాయికి దిగజారిపోవడం మేం తట్టుకోలేకపోతున్నాం.. అని అభిమానులు ఆవేదన చెందాల్సి వస్తోంది. వెరసి.. చిరంజీవిని అభిమానులు దూరం పెట్టారనే విషయం అర్థమవుతోందిక్కడ. సరైన ప్లానింగ్ లేకపోవడంతో శ్రీకాకుళం రోడ్ షో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని కాంగ్రెస్ సర్దిచెప్పుకోవచ్చుగాక. కానీ, చిరంజీవి మాత్రం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది. ‘అప్పుడు జనం వచ్చారు.. ఓట్లు రాలేదు.. ఇప్పుడు జనం రావట్లేదు.. ఓట్లు పడ్తాయి..’ అనే వింత లెక్కలు చిరంజీవి వేసుకుంటేనో.? ఏమో.. వేసుకున్నా వేసుకోవచ్చు. కానీ, జనమే రానప్పుడు ఓట్లెలా పడ్తాయో ‘అన్నయ్య’ ఓ సారి ఆలోచించుకుంటే మంచిది. తన ఇమేజ్ డ్యామేజ్ అవుతోందనీ.. సినీ హీరోగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు రాజకీయాల్లోకొచ్చాక తగ్గిపోయాయనీ.. ‘మెగాస్టార్’ కాస్తా సాధారణ రాజకీయ నాయకుడైపోయాడనీ.. ఇవన్నీ చిరంజీవికి ఎప్పుడు తెలిసొస్తాయో ఏమో.!
ROADSIDEREDDY Posted March 21, 2014 Author Report Posted March 21, 2014 CITI_c$y ‘అప్పుడు జనం వచ్చారు.. ఓట్లు రాలేదు.. ఇప్పుడు జనం రావట్లేదు.. ఓట్లు పడ్తాయి..’ అనే వింత లెక్కలు చిరంజీవి వేసుకుంటే........
Anta Assamey Posted March 21, 2014 Report Posted March 21, 2014 అన్నయ్య కోసం తమ్ముడు పవన్‌కళ్యాణ్ రాష్ట్రమంతటా తిరిగి పర్యటించి, ప్రచారం చేస్తే.. తమ్ముడు పార్టీ పెట్టాడన్న అక్కసుతో తమ్ముడ్ని రాజకీయ ప్రత్యర్థిగా చెప్పుకోవడమే చిరంజీవి చేసిన అతిపెద్ద తప్పిదం. ఆ తప్పిదమే.. చిరంజీవి కోసం అభిమానులు వెళ్ళకుండా చేసిందన్నది అభిమానుల్లో కొందరి వాదన.
ROADSIDEREDDY Posted March 21, 2014 Author Report Posted March 21, 2014 అన్నయ్య కోసం తమ్ముడు పవన్‌కళ్యాణ్ రాష్ట్రమంతటా తిరిగి పర్యటించి, ప్రచారం చేస్తే.. తమ్ముడు పార్టీ పెట్టాడన్న అక్కసుతో తమ్ముడ్ని రాజకీయ ప్రత్యర్థిగా చెప్పుకోవడమే చిరంజీవి చేసిన అతిపెద్ద తప్పిదం. ఆ తప్పిదమే.. చిరంజీవి కోసం అభిమానులు వెళ్ళకుండా చేసిందన్నది అభిమానుల్లో కొందరి వాదన. I am an N fan.....but i support pk...he had the right kind of attitude and stubbornness to be a leader unlike his brother sirio.. chiru used pk for his selfish gains during prp canvasing...and now siru claims pk as his opponent....in this regard chiru is a moron(during the bifurcation and post episode,we all witnessed chiru's excitement to be a cm of seemandhra in that sensitive moments) pk should be given due respect and recognition for his attitude and self esteem which provoked him to fight against all odds... wish he will be a part of TDP...SOON........
Guest Rahul_Pulka_Gandhi Posted March 21, 2014 Report Posted March 21, 2014 అన్నయ్య కోసం తమ్ముడు పవన్‌కళ్యాణ్ రాష్ట్రమంతటా తిరిగి పర్యటించి, ప్రచారం చేస్తే.. తమ్ముడు పార్టీ పెట్టాడన్న అక్కసుతో తమ్ముడ్ని రాజకీయ ప్రత్యర్థిగా చెప్పుకోవడమే చిరంజీవి చేసిన అతిపెద్ద తప్పిదం. ఆ తప్పిదమే.. చిరంజీవి కోసం అభిమానులు వెళ్ళకుండా చేసిందన్నది అభిమానుల్లో కొందరి వాదన.
Kottukusaavandi03 Posted March 21, 2014 Report Posted March 21, 2014 Allu maayyaa thengabettaadu 20-30 yrs kashtapadi build chesukunna image ni...... $s@d
ROADSIDEREDDY Posted March 21, 2014 Author Report Posted March 21, 2014 Allu maayyaa thengabettaadu 20-30 yrs kashtapadi build chesukunna image ni...... $s@d aaadu thenga bedithey......eedu thenginchukunnaadaa?....eeedi buddhi emaindi......gudtha lo pettukunnaadaa....?
Kottukusaavandi03 Posted March 21, 2014 Report Posted March 21, 2014 aaadu thenga bedithey......eedu thenginchukunnaadaa?....eeedi buddhi emaindi......gudtha lo pettukunnaadaa....? eediki lekaney kada 1st nunchi baammardhiki surrendered.... %$#$
ROADSIDEREDDY Posted March 21, 2014 Author Report Posted March 21, 2014 eediki lekaney kada 1st nunchi baammardhiki surrendered.... %$#$ its suicidal......
Baadshah_Afdb Posted March 21, 2014 Report Posted March 21, 2014 its suicidal...... Akariki allusirish ni kuda pogide stage ki digajaradu lol vedi batuku
Guest Rahul_Pulka_Gandhi Posted March 21, 2014 Report Posted March 21, 2014 Akariki allusirish ni kuda pogide stage ki digajaradu lol vedi batuku
Recommended Posts