Jump to content

Remembering Bhagat Singh, Rajguru And Sukhdev

Recommended Posts

Posted

March 23, The Day when Bhagat,Raj Guru and Sukhdev achieved Martyrdom.

Inquilab Zindabad.

bhagat-singh-sukh-dev-raj-guru.jpg

Posted

Inquilab zindabad... long live revolutionn.... salute to heros

bl@st bl@st bl@st

Posted

k, we learnt to forget the remembrance, even if we didn't we ignored the reason..

Posted

salute to gr8 peopletumblr-m3kzthedut1rr6v0ao1-400.gif

Posted
బానిసత్వపు సృంకలాలకు  
సమరభేరి శంఖాన్ని పూరించి 
కాచుకోరా మా తూటాల దెబ్బలను 
ఆపగలరా మాలో రగిలే నిప్పుకణికలను 
ఎదురొడ్డి తాళగలరా మా పౌరుషాల రోషాగ్నిని 
భయము లేదు, బెరుకు లేదు 
ఎదురుగా ధీరుడవై ఢీకొట్టు 
స్వరాజ్యమే దేయంగా, స్వపరిపాలన లక్ష్యంగా 
వెన్నుచూపక, ప్రచండప్రకోపరుద్రులై 
పరాయి పాలకులకు ముప్పూటల ముచ్చెమటలు పెట్టినారు 
మా బ్రతుకు మేము బతుకుటకు మీ భిక్ష ఏలరా, 
తియ్యరా, ఉరికొయ్యను లాగరా, 
ఠీవిగా మా వాలే అమరాజీవుల్ల బ్రతకరా పరికివాడా 
అంటూ అసువులు బారిన ఆ మువ్వురు యువకిశొరాలు 
యేరూపుగా, మరల జన్మమేత్తుదురో, 
"ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్"

ఆ వేమన మళ్లీ ఈ భుబాగం లోకి వచ్చి నీ చేత రాపించు చున్నడా అనే బ్రమను కలిపించు
 చుంటివి ఈ ఆంధ్ర స్నేహితులకి.
 
సకల విద్యలు అందించు  సరస్వతి తల్లి కటాక్షమ్ ను ఇంత అలవోకుగా అంది పుచ్చుకుని ఈ ఆంధ్ర స్నేహితులని పునితులని చెయ్యడానికి చేస్తున్న నీ శ్రమకు ధన్యవాధములు.

()>>  ()>>  ()>>  ()>>  ()>>

Posted

hats off to those people who sacrifice their lives for nation.

Posted

బానిసత్వపు సృంకలాలకు  
సమరభేరి శంఖాన్ని పూరించి 
కాచుకోరా మా తూటాల దెబ్బలను 
ఆపగలరా మాలో రగిలే నిప్పుకణికలను 
ఎదురొడ్డి తాళగలరా మా పౌరుషాల రోషాగ్నిని 
భయము లేదు, బెరుకు లేదు 
ఎదురుగా ధీరుడవై ఢీకొట్టు 
స్వరాజ్యమే దేయంగా, స్వపరిపాలన లక్ష్యంగా 
వెన్నుచూపక, ప్రచండప్రకోపరుద్రులై 
పరాయి పాలకులకు ముప్పూటల ముచ్చెమటలు పెట్టినారు 
మా బ్రతుకు మేము బతుకుటకు మీ భిక్ష ఏలరా, 
తియ్యరా, ఉరికొయ్యను లాగరా, 
ఠీవిగా మా వాలే అమరాజీవుల్ల బ్రతకరా పరికివాడా 
అంటూ అసువులు బారిన ఆ మువ్వురు యువకిశొరాలు 
యేరూపుగా, మరల జన్మమేత్తుదురో, 
"ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్"

ఆ వేమన మళ్లీ ఈ భుబాగం లోకి వచ్చి నీ చేత రాపించు చున్నడా అనే బ్రమను కలిపించు
 చుంటివి ఈ ఆంధ్ర స్నేహితులకి.
 
సకల విద్యలు అందించు  సరస్వతి తల్లి కటాక్షమ్ ను ఇంత అలవోకుగా అంది పుచ్చుకుని ఈ ఆంధ్ర స్నేహితులని పునితులని చెయ్యడానికి చేస్తున్న నీ శ్రమకు ధన్యవాధములు.

bl@st  bl@st  bl@st 

×
×
  • Create New...