siru Posted March 23, 2014 Report Posted March 23, 2014 March 23, The Day when Bhagat,Raj Guru and Sukhdev achieved Martyrdom. Inquilab Zindabad.
mtkr Posted March 23, 2014 Report Posted March 23, 2014 Inquilab zindabad... long live revolutionn.... salute to heros bl@st bl@st bl@st
micxas Posted March 23, 2014 Report Posted March 23, 2014 k, we learnt to forget the remembrance, even if we didn't we ignored the reason..
Ruler4Dmasses Posted March 23, 2014 Report Posted March 23, 2014 బానిసత్వపు సృంకలాలకు సమరభేరి శంఖాన్ని పూరించి కాచుకోరా మా తూటాల దెబ్బలను ఆపగలరా మాలో రగిలే నిప్పుకణికలను ఎదురొడ్డి తాళగలరా మా పౌరుషాల రోషాగ్నిని భయము లేదు, బెరుకు లేదు ఎదురుగా ధీరుడవై ఢీకొట్టు స్వరాజ్యమే దేయంగా, స్వపరిపాలన లక్ష్యంగా వెన్నుచూపక, ప్రచండప్రకోపరుద్రులై పరాయి పాలకులకు ముప్పూటల ముచ్చెమటలు పెట్టినారు మా బ్రతుకు మేము బతుకుటకు మీ భిక్ష ఏలరా, తియ్యరా, ఉరికొయ్యను లాగరా, ఠీవిగా మా వాలే అమరాజీవుల్ల బ్రతకరా పరికివాడా అంటూ అసువులు బారిన ఆ మువ్వురు యువకిశొరాలు యేరూపుగా, మరల జన్మమేత్తుదురో, "ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్"
accuman Posted March 23, 2014 Report Posted March 23, 2014 బానిసత్వపు సృంకలాలకు సమరభేరి శంఖాన్ని పూరించి కాచుకోరా మా తూటాల దెబ్బలను ఆపగలరా మాలో రగిలే నిప్పుకణికలను ఎదురొడ్డి తాళగలరా మా పౌరుషాల రోషాగ్నిని భయము లేదు, బెరుకు లేదు ఎదురుగా ధీరుడవై ఢీకొట్టు స్వరాజ్యమే దేయంగా, స్వపరిపాలన లక్ష్యంగా వెన్నుచూపక, ప్రచండప్రకోపరుద్రులై పరాయి పాలకులకు ముప్పూటల ముచ్చెమటలు పెట్టినారు మా బ్రతుకు మేము బతుకుటకు మీ భిక్ష ఏలరా, తియ్యరా, ఉరికొయ్యను లాగరా, ఠీవిగా మా వాలే అమరాజీవుల్ల బ్రతకరా పరికివాడా అంటూ అసువులు బారిన ఆ మువ్వురు యువకిశొరాలు యేరూపుగా, మరల జన్మమేత్తుదురో, "ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ఆ వేమన మళ్లీ ఈ భుబాగం లోకి వచ్చి నీ చేత రాపించు చున్నడా అనే బ్రమను కలిపించు చుంటివి ఈ ఆంధ్ర స్నేహితులకి. సకల విద్యలు అందించు సరస్వతి తల్లి కటాక్షమ్ ను ఇంత అలవోకుగా అంది పుచ్చుకుని ఈ ఆంధ్ర స్నేహితులని పునితులని చెయ్యడానికి చేస్తున్న నీ శ్రమకు ధన్యవాధములు.
Yuva Nataratna Posted March 23, 2014 Report Posted March 23, 2014 బానిసత్వపు సృంకలాలకు సమరభేరి శంఖాన్ని పూరించి కాచుకోరా మా తూటాల దెబ్బలను ఆపగలరా మాలో రగిలే నిప్పుకణికలను ఎదురొడ్డి తాళగలరా మా పౌరుషాల రోషాగ్నిని భయము లేదు, బెరుకు లేదు ఎదురుగా ధీరుడవై ఢీకొట్టు స్వరాజ్యమే దేయంగా, స్వపరిపాలన లక్ష్యంగా వెన్నుచూపక, ప్రచండప్రకోపరుద్రులై పరాయి పాలకులకు ముప్పూటల ముచ్చెమటలు పెట్టినారు మా బ్రతుకు మేము బతుకుటకు మీ భిక్ష ఏలరా, తియ్యరా, ఉరికొయ్యను లాగరా, ఠీవిగా మా వాలే అమరాజీవుల్ల బ్రతకరా పరికివాడా అంటూ అసువులు బారిన ఆ మువ్వురు యువకిశొరాలు యేరూపుగా, మరల జన్మమేత్తుదురో, "ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ()>> ()>> ()>> ()>> ()>>
rachaRimbola Posted March 23, 2014 Report Posted March 23, 2014 hats off to those people who sacrifice their lives for nation.
siru Posted March 24, 2014 Author Report Posted March 24, 2014 బానిసత్వపు సృంకలాలకు సమరభేరి శంఖాన్ని పూరించి కాచుకోరా మా తూటాల దెబ్బలను ఆపగలరా మాలో రగిలే నిప్పుకణికలను ఎదురొడ్డి తాళగలరా మా పౌరుషాల రోషాగ్నిని భయము లేదు, బెరుకు లేదు ఎదురుగా ధీరుడవై ఢీకొట్టు స్వరాజ్యమే దేయంగా, స్వపరిపాలన లక్ష్యంగా వెన్నుచూపక, ప్రచండప్రకోపరుద్రులై పరాయి పాలకులకు ముప్పూటల ముచ్చెమటలు పెట్టినారు మా బ్రతుకు మేము బతుకుటకు మీ భిక్ష ఏలరా, తియ్యరా, ఉరికొయ్యను లాగరా, ఠీవిగా మా వాలే అమరాజీవుల్ల బ్రతకరా పరికివాడా అంటూ అసువులు బారిన ఆ మువ్వురు యువకిశొరాలు యేరూపుగా, మరల జన్మమేత్తుదురో, "ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ఆ వేమన మళ్లీ ఈ భుబాగం లోకి వచ్చి నీ చేత రాపించు చున్నడా అనే బ్రమను కలిపించు చుంటివి ఈ ఆంధ్ర స్నేహితులకి. సకల విద్యలు అందించు సరస్వతి తల్లి కటాక్షమ్ ను ఇంత అలవోకుగా అంది పుచ్చుకుని ఈ ఆంధ్ర స్నేహితులని పునితులని చెయ్యడానికి చేస్తున్న నీ శ్రమకు ధన్యవాధములు. bl@st bl@st bl@st
Recommended Posts