Jump to content

Remembering Bhagat Singh, Rajguru And Sukhdev


Recommended Posts

Posted

Still Congress govt consider them as Radicals not as freedom fighters. SAD..

Posted

()>>  ()>>   ()>>

 

బానిసత్వపు సృంకలాలకు  
సమరభేరి శంఖాన్ని పూరించి 
కాచుకోరా మా తూటాల దెబ్బలను 
ఆపగలరా మాలో రగిలే నిప్పుకణికలను 
ఎదురొడ్డి తాళగలరా మా పౌరుషాల రోషాగ్నిని 
భయము లేదు, బెరుకు లేదు 
ఎదురుగా ధీరుడవై ఢీకొట్టు 
స్వరాజ్యమే దేయంగా, స్వపరిపాలన లక్ష్యంగా 
వెన్నుచూపక, ప్రచండప్రకోపరుద్రులై 
పరాయి పాలకులకు ముప్పూటల ముచ్చెమటలు పెట్టినారు 
మా బ్రతుకు మేము బతుకుటకు మీ భిక్ష ఏలరా, 
తియ్యరా, ఉరికొయ్యను లాగరా, 
ఠీవిగా మా వాలే అమరాజీవుల్ల బ్రతకరా పరికివాడా 
అంటూ అసువులు బారిన ఆ మువ్వురు యువకిశొరాలు 
యేరూపుగా, మరల జన్మమేత్తుదురో, 
"ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్" ఇంక్విలాబ్ జిందాబాద్"

 

 

Posted

23 rd march !!! enta deeni imp ani thala pattukunnaa!!!

×
×
  • Create New...