Jump to content

Found This Old Illayaraja Song Today


Recommended Posts

Posted

only paata vundemo ani chusa youtube lo dorakale......so full movie link lo aa paata @35.30 degeraa start avuthadi......eeroju mottom offi. lo repeat eesa paatani

 

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=W0dTcjrrQKU

  • Upvote 1
Posted

only paata vundemo ani chusa youtube lo dorakale......so full movie link lo aa paata @35.30 degeraa start avuthadi......eeroju mottom offi. lo repeat eesa paatani

 

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=W0dTcjrrQKU

Brahmi-17.gifBaaa Karthik gaadu heroine touch cheskovadam tho aapakundaa.. aa song tho nannu touch chesaav kadaa baa

Posted

Brahmi-17.gifMaestro is my flow inspiration. Rap aadicchi vadilesthaaru songs 

Posted

Brahmi-17.gif

doola baa yela eee prema gola baaa

chaalu baa, aagani nee leela baa

choosina vela ne haaai gaa thaakene 

venu ventane alalaa marala choochuchuntune

enduku neeku ee godu baa

naa manasunu thatti lepinaavu ee paatatho 

ika aagadhu gaa, premarasam

Posted

Brahmi-17.gif6the time... entha pani chesaav doola baaa... correst song thagilithe entha excite avthaane thelisi maree flowinchaava?

Posted

Brahmi-17.gifsimple gaa champesaaru raajagaaru..malli inkosaari

Posted

Super

Posted

Brahmi-17.gifee song choosthunte naa paatha romantic flow gurthukuthecchaav

Posted

appudeppudo db lo raasina ee below paata gurthukosthundhi.. ee song choosthoo vintunte Brahmi-17.gif

 

క్రొత్తగా పెళ్ళైన దంపతులకు ఏకాంతము లోపించెను

నగరపు రహదారులు బహు ఇరుకుగా గోచరించెను

నవవధువు, వరుడు ఇరువురు ఏకాంతము కోరెను

ఐదు రోజుల పనిని ముగించుకుని వారాంతము కై వేచెను

బంధు మిత్రాదులు చలోక్తుల చతురపు మాటలకు ఊరక ఉండెను ఇరువురు

 

కళ్యాణము జరిగిందనే మాటయే కాని కలవలేదు ఇంకను అనగా

కడు చిలిపి వారు కదా, అన్నింటికీ తొందర తగదు సుమా అని వధువు చురకేసే

ఆడువారి మాటలు అంత సులువుగా అక్కరకు రావు గదా అని వరుడు ఆలోచన చేసే

అడవి లో విహార విందు కు పోగలమని భార్యను ఒప్పించి ప్రయాణమును మొదలెట్టే

 

అది మధ్యాన్నపు సమయం, జలపాతము ప్రక్కన విశ్రాంతి తీసుకొనుటకు వుండిపోఎనిరువురు.

అటూ ఇటూ చూడగా, కనుచూపు మేర మనిషన్నవాడు చుట్టుపక్కల లేడు

అలసట చెందినా ఆమె, మోముని నీటితో కడుగుటకు ఉపక్రమించే

ప్రయాస పడిన ఆమెను చూసి, తత్తరపాటుకు గురయ్యేను అతడు

గ్రీష్మ తాపానికి, ప్రయాణ బడలికకు అలిసి సొలసి ఆమె లో నుండి స్వేద బిందువులు రాలే

తత్సమయమున పైడి గాలి వీచి, కురులు చెమట తో బుగ్గలను బుజ్జగించెను

 

ఎంతటి ఏకాంతము ఎన్నడు దొరుకునో  మరల ఇట్టివిధముగా అనుకోన్నాడతడు

దురుసుతనము మొత్తానికే చేటు తెచ్చునే వలదు వలదు అంటూ వేనుతిరగాబోయాడు

తడిసేనేమో తళుకుల చీర అని, అంచులను మడతపెట్టి నడుములోకి గట్టిగ క్రుక్కినది

ఆవైపే చూచెదు చూపులు, నడుమును స్ప్రుసింపమని తోన్దరపెట్టేను

మెత్తని ఆదరాలను చుంబించవలెనని కాముడు కోరికలను పెంపొందిన్చసాగే

 

ఇరు చేతులను గాలిలో విదిపుతూ పైకెత్తిన తరుణం శిలలాంటి సౌందర్య రూపము చూసేనతడు

నిండైన సౌష్టవముతో కూడిన ఎత్తైన వక్షభాగామును చూపుతిప్పుకోలేక, చూడకున్డలేక సతమతమయ్యే

మెత్తని మేని భాగము నడుము ఒంపుల యందు కేంద్రీకృతమై కటినమైన కణజాలమును మెల్లిగా కదిపే

అతివ సౌందర్యము అపర అద్బుతము కదా, అంటూ ఇక లేదు విరామం, చేయవలె పరిశ్రమ అని ముందు కు సాగేనతడు

 

ఎటు చూసినా  అల్లకల్లోలమే, ఎటు నుండి మొదలు పెట్టవలేనో అనుచూ

నగిషీ అక్కరులేని నగలాంటి నడుమును వణుకుతూ పట్టిన వేల పుట్టుకొచ్చే ఉష్ణము

బిడియము బిగించిన బిగి కౌగిలిలో, భయకంపితురాలై తేరుకున్నది ఆమె దేహం.

ఇది తగదు, దూరముగా వుండుమంటూ ఓరకంట నవ్వుతూ చిలిపిగా వారించే

భయమేల, జంకు ఏల పెళ్లి ఐనదన్న సుఖము గాని, అసలు సుఖము ఇకమీదట కదా అంటూ

 

సుతిమెత్తని ఆమె వీపుని, అదిమి పట్టి, తనవైపుకి గట్టిగా అదిమెను

పరస్పరము బుసలు కక్కుచున్న లావా పొగలా ఇరువురి దేహాలు తుళ్ళి అదిరిపడే ఉన్నపళంగా

తుమ్మెద తేన రసం సేవిన్చునట్టు, అతడు ఆమె అదరాలను ఘాడంగా చుంబించే

ధాటికి అలజడి రేగి, ఇరువురు నరముల యందు రక్త ప్రవాహము ఒక్క ఉదుటున విడుదలవగా

ఆణువణువూ తడిసి, ఉష్ణతీర్దమైన  తనువులు ఒకరినొకరు చుట్టుకొనే

అంగాంగము వ్యాకోపించి, ఆనంద ఆర్తనాదముల నాట్యములో మునిగి పోయిరి

 

ఎగుడు దిగుడు లన్ని తగు తీరుగా ఎట్లు సృజియింపబడెనో,

ఆమెకు అతడు, అతడికి ఆమె సగాభాగమై ఒకరి ఆలింగములలో తేలిపోయెను

మితిమీరిన వేగముతో కూడిన వ్యాయామము ఇది కాబోలు కదా అంటూ  సాగిన

స్వేదరంద్రముల చిత్తడి జల్లు, తరుముకొచ్చే ద్రవముల సమ్మేళన భరిత సంభోగం

ఉచ్చస్థితి కి చేరే వారిరువురి ఉద్రేక ఉచ్చ్వాసల శ్వాస స్థితి    

Posted

yaa  baa morning offi lo repeat meeda repeat vintaa vunna.......

×
×
  • Create New...