Jump to content

Burning Star: Sampooo Meeting Modi


Recommended Posts

Posted

Mohanbabu---->Pavan Kalyan----->Nag----> Sampooo...Andharu line kataru kada...

 

Nayak310.gif?1368660163

Posted

సంపూ కూడా మోడీని క‌లుస్తున్నాడట‌!

March 26th, 2014, 03:45 PM IST
1395829006-1192.jpg

ప‌వ‌ర్ స్టారే కాదు... బ‌ర్నింగ్ స్టార్ కూడా న‌రేంద్రమోడీని క‌ల‌వ‌బోతున్నాడు. అక్కినేని నాగార్జున త‌ర‌హాలో న‌మోతో కాసేపు స‌మావేశ‌మై,  గుజ‌రాత్‌లోని ఆద‌ర్శ గ్రామాల్ని ప‌ర్యటించి.. ఆ త‌ర్వాత విలేక‌రుల‌తో మాట్లాడి హైద‌రాబాద్ వ‌చ్చేస్తాడ‌ట‌. ఆ వివ‌రాల‌న్నింటినీ ఈరోజు సాయంత్రం మీడియా మీట్‌లో చెబుతాన‌ని సెల‌విచ్చాడు. 

సంపూర్ణేష్ బాబు అలియాస్ సంపూ అంటే తెలియ‌ని తెలుగువాళ్లు ఎవ్వరూ ఉండ‌రు. ఆయ‌న   ఏం చేసినా ఓ సంచ‌ల‌న‌మే. `హృద‌య కాలేయం`తో త్వర‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా ప్రచార చిత్రాల‌తోనే బోలెడంత బ‌జ్ క్రియేట్ చేశాడు. ఇంట‌ర్నెట్‌తో అనుబంధ‌మున్న ప్రతీ ఒక్కరికీ సంపూబాబు స్టఫ్ ఏమిటో తెలుసు. తొలి సినిమాతోనే   ప్రపంచ‌వ్యాప్తంగా అభిమానులేర్పడ్డారు. అందుకే ఆయ‌న న‌రేంద్రమోడీతో స‌మావేశ‌మై... త‌న మ‌ద్దతు తెలియ‌జేసే అవ‌కాశ‌ముందని సంపూబాబు అభిమాన వ‌ర్గాలు చెబుతున్నాయి.

- See more at: http://telugu.gulte.com/tmovienews/4022/Sampoornesh-Babu-to-Meet-Narendra-Modi#sthash.D9x5iUp2.dpuf

Posted

Modi anthaaa kaliga unnadaaa

 

 

Lol....!

Posted

modi paristhithi ilaa aipoindenti kaaboye PM ni ilaa degrade chesthunnru

×
×
  • Create New...