Jump to content

Db Admin Evari Fan? Any Idea Or Guess


Recommended Posts

Posted

brahmiconfused.gif


Appatlo butto
Ippudu Musharraf

Artham chesko
Posted

జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. దానికి కారణం చెప్పారు విశాఖ బహిరంగ సభలో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌. మొత్తం 90 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, 25 మంది ఎంపీ అభ్యర్థుల్ని గుర్తించినప్పటికీ, ఓట్లు చీల్చడం ఇష్టం లేకనే ఎన్నికల బరిలోకి దిగడంలేదని పవన్‌ చెప్పారు.

 

రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ప్రజల కోసం పనిచేయాలనీ, లేని పక్షంలో.. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాల్ని, అధికారంలో వున్న పార్టీల్నీ జనసేన పార్టీ ప్రశ్నిస్తుందని పవన్‌ హెచ్చరించారు. అధికార పార్టీ నీతి నియమాలు తప్పితే జనసేన విశ్వరూపం చూస్తాయని పవన్‌ వ్యాఖ్యానించారు.

 

భవిష్యత్తులో జనసేన పార్టీ ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందన్న పవన్‌, ఎలాంటి సమస్యలొచ్చినా వెరవని యువనాయకత్వాన్ని ప్రోత్సహించి, వారినే ఎన్నికల్లో పోటీ చేసేలా నిలబెడ్తామని పవన్‌ చెబుతున్నారు. ఐదేళ్ళ కోసారి.. వీలైతే ఎప్పటికప్పుడు జెండాలు మార్చే నాయకులు సమాజానికి అవసరం లేదన్న పవన్‌.. దేశ క్షేమం కోసం, ప్రజలకు మేలు చేయడం కోసమే నాయకులు పనిచేయాలని అభిప్రాయపడ్డారు.

×
×
  • Create New...