Baadshah_Afdb Posted April 1, 2014 Report Posted April 1, 2014 1. పిల్ల కాంగ్రెస్ పార్టీ లోకి తల్లి కాంగ్రెస్ నుండి కొత్తగా ఎవ్వరూ రావడం లేదు, తటస్తులు కూడా కనీసం ఇటు వైపు కూడా చూడటం లేదు. ఇదొక విచిత్ర పరిస్తితి. పార్టీ అంతా దొంగలు, దగుల్బాజీలతో నిండి పోయింది అని పార్టీ శ్రేణుల ఆవేదన. 2. ఆంధ్ర ని ఎలా అభివృద్ధి చేస్తారో ఇప్పటికీ చెప్పలేక పోతున్నారు, ఒక పక్కా ప్రణాళిక కూడా లేదు. పాలనా అనుభవం అంతకంటే లేదు, పైగా జగన్ నెత్తిన 11 సి.బి.ఐ కేసులు వున్నాయి. ఒక స్టేడియం లో పట్టేటి చార్జ్ షీట్స్ వున్నాయి ఈ జఘనుడిమీద, వీటి మీద సమాధానం లేదు. 3. చంద్ర బాబు ని అందే పనిగా తిట్టడం వలన తెదేపా కి మైలేజి పెరుగుతోంది, వైకాపా మీదనే జనాలకు అనుమానాలోస్తున్నాయి. ఎందుకు అలా తిడుతున్నాడని. బాబు అంటే అంత భయం ఎందుకని. 4. పార్టీ లో ఉన్న వాళ్ళు కూడా పార్టీ ని వీడుతున్నారు, మున్ముందు ఇంకా ఎక్కువగా వుంటాయి. ఎన్నికల నాటికి ఖాళీ అయిపోతుందని ప్రచారం వుంది. జగన్ వ్యవహార శైలి సైకో మాదిరిగా వుండటం కూడా ఒక కారణం, జగన్ ఎవ్వరినీ నమ్మడు. 5. బిజెపి కూడా జగన్ తో పొత్తు గురించి ఆలోచించడం లేదు, ఈ పెంట మాకెందుకులే అని. వీడితో పొత్తు పెట్టుకుంటే తామర, గజ్జి ని అంటించు కున్నట్టే అనే ప్రచారం వుంది. 6. పవన్ కళ్యాణ్ కూడా జగన్ కు పూర్తిగా వ్యతిరేకం, పవన్ రంగం లోకి దిగితే అప్పుడు వార్ వన్ సైడ్ అవుతుంది, అనే భయం జగన్ను, జఫ్ఫాలను వెంటాడుతోంది. 7. జనాభాలో 7% ఉన్న బ్రాహ్మణ/వైశ్య కులం లో ఎక్కువశాతం వైకాపా కు, దాని సిద్దాంతాలకు, అవినీతి కి, పోకడలకు, తిరుమల అపవిత్రం చేసినందుకు పూర్తిగా వ్యతిరేకం 8. ఒక్క కులానికే ప్రాధాన్యం ఇవ్వడం, ఆయా ప్రాంతాలలోని మిగతా వారిలో అసంతృప్తి రగులుతోంది. వెనుకబడిన వర్గాలను పూర్తిగా విస్మరించడం. 9. ఎ.పి ఎన్.జి. ఓ లు కూడా ఇప్పుడు జగన్ కు పూర్తిగా వ్యతిరేకం, వీరిలో 20% వోట్లు కూడా జగన్ కి డౌటే. వీడు వస్తే ఆంధ్ర సంగతి అటుంచి, జీతాలు కూడా రావనే భయం. సుస్థిరత కోసమే ఆరాటం. 10. కుటుంబం అంతా రోడ్డు మీదే వుండటం, తెలంగాణా ఎన్నికల మీద ద్రుష్టి పెట్టక పోవడం లాంటివి పార్టీ గడ్డు పరిస్తితి ని, సమస్య తీవ్రత ను సూచీస్తున్నాయి. 11. మున్సిపల్ ఎన్నికలలో, స్థానిక ఎన్నికలలో అడుగంటిన ఆశలు, అందుకే కుటుంబం లో ముగ్గురి ప్రచారం, ఇక్కడ తీవ్రస్థాయి లో వర్గ విభేదాలు. 12. జగన్ సొంత సామాజిక వర్గం కూడా పూర్తిగా తెదేపా వైపే చూస్తోంది (కర్నూల్, నెల్లూరు, కడప, అనంత పురం, గుంటూరు జిల్లాలో) . 13. ఈ పార్టీ నుండి బయటకు వెళ్ళిన వారు అంతా కూడా టికెట్స్ అమ్మకం ఆరోపణలు చేస్స్తున్నారు. 14. సి.బి.ఐ కేసులు ఉన్న వారినే అందలం ఎక్కించడం, టికెట్స్ ఇవ్వడం. దీనిపై ఇప్పటిదాకా సమాధానం లేదు. 15. తెలుగుదేశం కోవర్ట్లు జగన్ పార్టీ లో తమ పని చక్కగా చేస్తున్నారు. ఇది ఇప్పటికీ జగన్ కి అర్ధం కాకపోవడం. ఐరన్ లెగ్ రోజా కూడా జగన్ వెంటే వుండటం, పార్టీ లో తీవ్ర వేదన. 16. తండ్రి పేరు చెప్పుకోవడం తప్ప తన గురించి చెప్పడానికి ఏమీ లేదు, అవినీతి కేసులు తప్ప, అవినీతి కి ఆద్యుడు వై.ఎస్ అని కోర్ట్ లు కూడా ద్రువీకరించడం. 17. ప్రచారం లేని, ఎవ్వరికీ తెలియని తెదేపా రుణ మాఫీ పధకానికి జగనే ప్రచారం కల్పించాడు, దానితో రైతులు ఆశ తో వాయిదాలు కట్టడం మానేశారు. 18. ఎపి ఎన్.జి.ఓ లు కూడా తెదేపా వైపే చూస్తూ వుండటం, ఇప్పటికే మద్దతు ప్రకటించడం, వైకాపాకు పెద్ద ఎదురు దెబ్బ. 19. తెలంగాణా లో పార్టీని పూర్తిగా గాలి కి వదిలెయ్యడం లాంటి అనుభవ రాహిత్య చర్య, రేపు ఆంధ్ర పరిస్తితి కూడా అంతేనేమో అని అనుమానం. 20. ఎన్.టివి పేరుతొ దొంగ సర్వే లు..ఇది బెడిసి కొట్టడం, చివరికి ఈ ఛానల్ జగన్ కాంపౌండ్ కుక్కలు అయిన నిమ్మగడ్డ, నాగార్జున లదే అని తేలడం. 21. మరో పక్క ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి సర్వే లు జగన్ కు పూర్తిగా ప్రతికూలం గా వుండటం, జగన్ ఘోర పరాజయాన్ని సూచిస్తుండటం. 22. తెదేపా-బిజెపి పొత్తు ఖరారు అయితే జగన్ ఇక జైలు కే అనే ప్రచారం ఊపందుకొంది. 23. ఆంధ్ర లో బిజెపి పోటీ చేసే సీట్లలో ప్రధాన పర్త్యర్ది వైకాపానే, ఇక్కడ వైకాపా ఓడిపోఎందుకు వత్తిడి పెరుగుతోంది, ఒకవేళ ఓడిపోతే వైకాపా బలహీన పడుతుంది. 24. బిజెపిని మనస్పూర్తిగా తిట్టలేని దౌర్భాగ్య పరిస్తితి ఈ పార్టీ ది, రేపు పొద్దున్న బిజెపి తో నే సిబిఐ కేసులకి సంబంధించి డీల్ చేసుకోవాలి. 25. వైకాపాకు వోటేస్తే కాంగ్రెస్ కు వేసినట్టే అనే తీవ్ర ప్రచారం, కాంగ్రెస్ మీద పీకలలోతు కోపం. 26. కాంగ్రెస్ ను తరిమి కొట్టండి, పాతి పెట్టండి, భూస్తాపితం చెయ్యండి అంటే, ఈ పిల్ల కాంగ్రెస్ ను కూడా అని అర్ధం. 27. టికెట్స్ దక్కని వాళ్ళు, ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన వాళ్ళు పార్టీ ని వీడుతున్నారు, పార్టీ పరువు నడి బజారు లో తీసేస్తున్నారు. 28. జగన్ బెయిల్ డీల్, గాలి బెయిల్ డీల్ రాష్ట్ర విభజనకి కారణం కావడం, సమైక్య ముసుగు లో విభజనకి సహకరించడం, వీటిని మీడియా నిరూపించడం. 29. రూ 40-50 కోట్లు పెట్టి అనుకూల సర్వే లు చేయించుకొనే దుస్తితి దాపురించడం, అయినా ఫలితం లేకపోవడం. 30. జగన్ ఒక్క పైసా తీయడు, అన్నీ కూడా అభ్యర్దుల చేతే ఖర్చు పెట్టిస్తాడు అనే ప్రచారం వుంది. 31. ఇప్పుడే ఇలా వుంటే, ఎన్నికల టైం కి అసలు జగన్ పార్టీ ఉంటుందా అనే సందేహం పార్టీ శ్రేణులలో బలం గా వుండటం. 32. జగన్ కు తెలుగు మీడియా కు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇచ్చే దమ్ము లేకపోవడం. 33. ఎన్.డి.టీ.వి తో సంవత్సరానికి 30 కోట్ల ఒప్పందం, జగన్ భజన ఢిల్లీ లో చేసినందుకు. 34. ఆంధ్ర అభివృద్ధి, నిర్మాణం కోసం అన్ని రకాల సంఘాలతో ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోవడం అనేది, జగన్ యొక్క చేతగాని తనానికి నిదర్శనం. 35. మొత్తం ఎం.పి సీట్లన్నీ సి.బి.ఐ కేసులలో ఉన్న వాళ్లకి ఇవ్వడం వలన పార్టీ పరువు ఇప్పటికే పోయింది, అందులోను స్వతహాగా పార్టీ అధ్యక్షుడే సి.బి.ఐ కేసులలో వున్నాడు. రేపో మాపో జైలు కు కూడా పోతాడు. 36. వీళ్ళందరూ ఎం.పి లు అయితే, కేసులలో విచారణ పూర్తీ అయ్యి, వీరి మీద అనర్హత వేటు పడితే, ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా. అది ఈ నియోజక వర్గాలకే మాయని మచ్చ గా వుంటుంది. 37. రాయల సీమ, నెల్లూరు, ఒంగోలు వరకు అన్ని ఎం.పి సీట్లు కూడా తన కుటుంబానికే కట్ట బట్టడం, ఇదికూడా సెంటిమెంట్ ముసుగులో, జనాలలో తీవ్ర వ్యతిరేకత, అసహ్యం, ఏవగింపు పెరిగిపోయాయి. 38. పార్టీ బాకా లు అయిన సాక్షి పత్రిక, ఛానల్, ఎన్.టివి, టివి 5 రేటింగ్ ల పరం గా అట్టడుగున వుండటం, సాక్షి చదివే వారి సంఖ్య 70% పడిపోవడం జరిగాయి. వీటి వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం లేకపోవడం. నకిలీ సర్వే లకు కేంద్రం గా మారడం లాంటివి వీటి పతనానికి కారణం. 39. జగన్ మీద అన్ని వ్యవస్థలను నాశనం చేసాడు అనే చెడ్డ పేరు వుండటం, ఇప్పటికీ అదేపని లో వుండటం, అడ్వాన్సు బుకింగ్, డిపాజిట్ లాంటివి ఎన్నికలలో ప్రవేశ పెట్టిన ఘనత జగన్ దే. 40. సి.బి.ఐ కేసుల మాఫీ కోసం సి.పి.ఎం ను దూరం చేసుకొంది, ఇది జనాలకు బాగా అర్ధం అయ్యింది, వీళ్ళకి కావాసింది కేసుల మాఫీ మాత్రమే అని. ఇప్పుడు సి.పి.ఎం జగన్ ను వాడి అవినీతి ని ఏకి పారేస్తుంది. 41. మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాల నిలుపుదల కోసం సుప్రీమ్ కి వెళ్ళడం వలన పార్టీ పరువు పూర్తిగా పోయింది. ఇదే పార్టీ 2013 అవనిగడ్డ ఉప ఎన్నిక ను జరిపించడానికి సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఓటమి భయం తో ఇలా చేసింది. 42. అనుకున్నట్టుగానే, పవన్ కళ్యాణ్ వై.ఎస్, జగన్ అవినీతిని ఈనాడు ఇంటర్వ్యూ లో ఏకి పారేసాడు, తెలంగాణా ఏర్పాటు బలపడటానికి కారణం ఈ కుటుంబ అవినీతే ప్రధాన కారణం అని తేల్చేసాడు. జగన్ సి.ఎం పదవీ కాంక్షే ఈ రోజు రాష్ట్రం ముక్కలు కావడానికి ప్రధాన కారణం. 43. సుప్రీమ్ కోర్ట్ తీర్పు ప్రకారం అవినీతి కేసులు ఒక్క సంవత్సరం లో విచారించాలి, ఇలా చేస్తే జగన్ మరో రెండు నెల్లల్లో జైలు కి పోవాలి, శిక్ష పడితే పోటీ కి అనర్హుడు అవుతాడు. అప్పుడు పార్టీ కి స్వర కోకిల షర్మిల మాత్రమే దిక్కు, ఈ ఛాన్స్ కోసమే బావ అనిల్ కుమార్ ఎదురు చూస్తున్నాడు. 44. జగన్ ను నమ్ముకొని కోట్లు ఖర్చు పెట్టి చాలా మంది ఇప్పుడు అడుక్కు తింటున్నారు, రేపు ఎన్నికల తరువాత పరిస్తితి ఘోరం గా వుంటుంది, జగన్, వై.వి సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ చాలా మంది దగ్గర డబ్బు తీసుకొని, ఇప్పుడు టికెట్స్ నిరాకరిస్తున్నారు. 45. లోకల్ ప్రెస్ ను ఫేస్ చెయ్యలేని వాడు (జగన్) జాతీయ మీడియా జర్నలిస్ట్ లు అయిన ఆర్నాబ్, కరణ్ తాపర్, ప్రభు చావ్లా, లాంటి వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడు అని జనం అనుకుంటున్నాడు. 46. చంద్ర బాబు ఎన్నికల హామీలపైన విమర్శలు చేస్తుండటం, దానితో తెదేపాకే వారి ఎన్నికల హామీ ల పైన ఉచిత ప్రచారం లభిస్తోంది. ప్రజలు జగన్ కు ఈ కార్యక్రమాలు ఎలా చెయ్యాలో తెలియదు అందుకే ఈ పిచ్చి వాగుడు అనుకుంటున్నారు. 47. జగన్ లాంటి వాడికి వోటేయ్యడం వలన క్రిస్టియన్, ముస్లిమ్స్ లకు ఒరిగేదేమిటో అర్ధం కాకపోవడం వలన, క్రమేపీ వీరు కూడా దూరం అవుతున్నారు. పైగా జగన్ కుటుంబం మిషనరీ ఆస్తులు, వక్ఫ్ ఆస్తూ కూడా కబ్జా చెయ్యడం కూడా మైనారిటీ ల ఆగ్రహానికి కారణం. 48. ముందునుండి అండ గా ఉన్న మాలలకు మొండి చెయ్యి చూపడం, మాల నేతలను దూరం పెట్టడం, జూపూడి లాంటి వాళ్ళని పార్టీ లో ప్రాధాన్యత తగ్గించడం, వర్గీకరణ మీద వైఖరి తెలపక పోవడం లాంటి వి జగన్ కు పెద్ద దెబ్బ. 49. సి.బి.ఐ కేసులు, ఆస్తుల జప్తు, నేరస్తులకు టికెట్స్, కుటుంబం మొత్తం ఎన్నికలలో పాల్గోవడం/పోటీ చేయడం, అక్రమ ఆస్తులు వంటి వాటి మీద జగన్ సమాధనం చెప్పలేకపోవడం పార్టీ శ్రేణులలో నిరాశ వుంది. 50. కుమ్ముక్కు రాజకీయాలు చేయడం, అప్పుడు తెరాస, కాంగ్రెస్, తెలంగాణా లో సాక్షి పత్రిక ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ జపం చేస్తుంది. కాంగ్రెస్ ను గెలిపించడానికి హైదరాబాద్/తెలంగాణా లో ఆంధ్ర వోట్లను చీల్చడానికి కాంగ్రెస్ కు సహకరిస్తోంది. CITI_c$y CITI_c$y CITI_c$y CITI_c$y
Baadshah_Afdb Posted April 1, 2014 Author Report Posted April 1, 2014 రూ 40-50 కోట్లు పెట్టి అనుకూల సర్వే లు చేయించుకొనే దుస్తితి దాపురించడం, అయినా ఫలితం లేకపోవడం. LoL.1q LoL.1q LoL.1q
Baadshah_Afdb Posted April 1, 2014 Author Report Posted April 1, 2014 nagappa di kooda hastham unda aadiki jing bang avutundhi TDP vasthe paki eshalu bane esadu
Baadshah_Afdb Posted April 1, 2014 Author Report Posted April 1, 2014 sadavandi anni oka range lo engaru papam CITI_c$y CITI_c$y CITI_c$y
Baadshah_Afdb Posted April 1, 2014 Author Report Posted April 1, 2014 జగన్ కు తెలుగు మీడియా కు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇచ్చే దమ్ము లేకపోవడం. @3$% @3$%
citizenofIND Posted April 2, 2014 Report Posted April 2, 2014 Pk ni god ni chesaru jaggu ni eminna cheyyagalaru man
Baadshah_Afdb Posted April 2, 2014 Author Report Posted April 2, 2014 Pk ni god ni chesaru jaggu ni eminna cheyyagalaru man jagan ni dog chestam antunaru man
Baadshah_Afdb Posted April 6, 2014 Author Report Posted April 6, 2014 Lol jaffas Lol chakka.... Siru pulka. lol
Recommended Posts