Jump to content

Recommended Posts

Posted

విజయపథంలో దూసుకుపోతున్న 'లెజండ్' చిత్రాన్ని చూడడానికి మెగా హీరో రామ్ చరణ్ ఉవ్విళ్ళూరుతున్నాడు.
చరణ్ తన తదుపరి చిత్రాన్ని 'లెజండ్' దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న విషయం మనకు తెలుసు.
అందుకే, ఈ సినిమాలో అతని మేకింగ్ స్టయిల్ అబ్జర్వ్ చేయడానికి చరణ్ ఈ సినిమా చూస్తానని అన్నాడట.
దాంతో, అతని కోసం ఈ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
చరణ్ తో బాటు మెగా ఫ్యామిలీకి చెందిన ఇతరులు కూడా ఈ సినిమా వీక్షించే అవకాశం వుంది.
కాగా, ప్రస్తుతం చరణ్ 'గోవిందుడు అందరి వాడెలే' సినిమాలో నటిస్తున్నాడు.

×
×
  • Create New...