krishna_sunitha Posted April 4, 2014 Report Posted April 4, 2014 రివ్యూ : హృదయ కాలేయంవిడుదల తేదీ : 4 ఏప్రిల్ 2014దర్శకత్వం : స్టీవెన్ శంకర్నిర్మాత : సాయి రాజేష్ నీలంసంగీతం : ఆర్.కెనటీనటులు : సంపూర్నేష్ బాబు, కావ్య కుమార్, ఇషిక సింగ్,..భయానికే భయం వేస్తె అతని ఫోటో తలకింద పెట్టుకొని పడుకుంటుంది. అతనేసంపూర్నేష్ బాబు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రిలీజ్ చేసిన ఒక్క ఫోటో ఒకేఒక్క ఫోటో అతని సినిమా రిలీజ్ కాకముందే అతన్ని టాలీవుడ్ లో హీరోగానిలబెట్టింది. తన మొదటి సినిమా రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలుచేసేలా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ ఘనత ఒక్క సంపూర్ణేష్ బాబుకేసాధ్యపడింది. తను చేసిన 'హృదయ కాలేయం' సినిమా ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఎ కిడ్నీ విత్ ఎ హార్ట్' అనేది ఈ సినిమాకిఉపశీర్షిక. డైరెక్టర్ స్టీవెన్ శంకర్ ఒక సెటైరికల్ మూవీకి సెంటిమెంట్ నికలిపి తెసిన సినిమానే 'హృదయ కాలేయం'. సోషల్ నెట్వర్కింగ్ లో సంపూకివచ్చిన క్రేజ్ తో భారీగానే రిలీజ్ అయిన ఈ సినిమాలో హృదయం బాగుందో, కాలేయంబాగుందో లేక రెండూ బాగున్నాయా అనేది ఇప్పుడు చూద్దాం..కథ : Read More @ http://goo.gl/OKw4Mo Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.