Jump to content

Recommended Posts

Posted

మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆగడు'. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ప్రకాష్ రాజ్‌పై ఓ ఆసక్తికరమైన గాసిప్ వినిపిస్తోంది. ఈ చిత్రం నుండి ప్రకాష్ రాజ్‌ను తీసేసారనే వార్తలు వినిపిస్తున్నాయి.

షూటింగుకి ఆలస్యంగా రావడం, అసిస్టెంట్ డైరెక్టర్లను తిట్టడం లాంటి చేష్టలు చేస్తుండడంతో ఇక భరించలేక, మహేష్ సూచనపై అతన్ని దర్శక నిర్మాతలు తీసేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇతని స్థానంలో సోనూ సూద్ ని తాజాగా తీసుకున్నారని అంటున్నారు. ఈ విషయమై నిర్మాతల నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

 

Posted

R u barfi outside
gachibowli-diwakar+brahmanandam++%281%29

am Tadika nly nt Barfi tumblr_mcycvr5dLn1r8i1q0o1_500.gif

Posted

am Tadika nly nt Barfi tumblr_mcycvr5dLn1r8i1q0o1_500.gif


As u say... Achigachiga
gachibowli-diwakar+brahmanandam++%281%29
×
×
  • Create New...