Jump to content

Ram Gopal Varma Writes An Open Letter To Pawan Kalyan


Recommended Posts

Posted

veeedu sollu kuda vintunnaraa inkaa....book elaa vunnaa sare....but veedu veedi pythyam...veedi cinema lu chudatame maanesi years ayindhi ...tv lo vachina kuda chudatam ledu nenu :P

 

erra gadda lo eppudu join chepithaaro e rgv gadini hahahahaha

  • Replies 35
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • puli raaja

    6

  • Tadika

    4

  • creambiscuit

    4

  • snowaunty

    3

Top Posters In This Topic

Posted

హే పవన్.. 'ఇజం' పుస్తకం గురించి మాట్లాడే ముందు మొదటగా నేను పశ్చాత్తాప పడాలి. నువ్వు రాజకీయపార్టీ పెడతావన్నప్పట్నుంచీ నేను ఆసక్తిగా ఎదురు చూసాను. నీలోని మంచి గుణాలను పొగిడాను. జనసేన పార్టీ ఆవిర్భావం సమయంలో నీ స్పీచ్ నాకు బాగా నచ్చింది. ఇజం పుస్తకం గురించి విని సంతోష పడ్డా. ఎందుకంటే పుస్తకాలు చదవడం అంటే నాకు ఇష్టం . ఇమ్మానుయేల్ కాంట్, ఆర్థర్ స్కాపెన్ హర్, డెస్కరేట్స్, విల్హె ల్మ్ హెగెల్, ఫెడ్రిక్ నిట్జాస్కె, బారక్ స్పినోజా, అయాన్ ర్యాండ్ వంటి వారి రచనలను విద్యార్థి దశలోనే చదివాను. ఆధునిక తత్వవేత్తల పుస్తకాలను కూడా చదివాను. తత్త్వశాస్త్రం సమాజంలోకి తీసుకెళ్లడం ద్వారా మార్పు తేవచ్చని బోధించిన వారే వీరంతా. ఈ పాత కాలపు తత్వవేత్తల ఆలోచనకు భిన్నంగా పురోగతి కలిగిన విధానం నీ ఇజం లో ఉంటుందని నేను భావించాను. కానీ నీ ఇజం పుస్తకం నేను ఊహించింది ఏమీ లేదు. ఇజం పుస్తకంలో రాజు రవితేజ్ చెప్పిన విషయాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్...నేనిక్కడ రాజు రవితేజ్ గురించే చెబుతున్నాననే విషయం గుర్తుంచుకో! ఎందుకంటే ఈ ఇజం పుస్తకం రచయితగా అతని పేరునే నువ్వు ఇచ్చావు గనుక. ఇజం పుస్తకంపై నా అభిప్రాయాల్ని ప్రజా వేదికలో పంచుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను ప్రతిక్షణం నీ గురించి నా అభిప్రాయాల్ని అటువంటి ప్రజా వేదికల ద్వారానే చేరవేస్తాను.జన సేన పార్టీ ఆవిర్భావ సమయంలో నీ యొక్క ప్రవర్తన ద్వారా నేను గమనించిన విషయం ఏమిటంటే.. నీకు సహజాతంగా వచ్చిన జ్ఞానమే ఎక్కువ. ఇజం లాంటి ఉధ్గ్రంథాన్ని నాజీవితంలో నేనెప్పుడూ చదవలేదు. క్షమించు పవన్. రాజు రవి తేజ్ తో చెప్పించిన పాత చింతకాయ తత్త్వసిద్ధాంతాలు నీకు నిజంగా అవసరం లేదు. ఆర్థర్ స్కాపెన్ హార్స్ పుస్తకం 'ద వరల్డ్ యాజ్ విల్ అండ్ ఐడియా'ను గానీ, ఇమ్మానుయేల్ కాంట్ పుస్తకం 'ద క్రిటిక్ ఆఫ్ రీజన్' గానీ ఒకసారి చదువు. తీరికలేని పనిఒత్తిడితో నీకు ఖాళీ దొరకదని నేను నమ్ముతున్నాను. ఆ విషయం నాకు తెలుసు. రాజు రవి తేజ ఈ పుస్తకాల్ని చదివి తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఈ పిల్లాడు నీ సహజాతమైన మేథో సంపత్తిని పాడు చేస్తున్నాడు. స్కాపెన్ హార్ ఆధిభౌతిక తత్త్వానికి, కాంట్ వేదాంతానికి, మార్క్స్ గతి తార్కిక భౌతిక వాదానికి రాజు రవితేజ్ వక్ర భాష్యం చెబుతున్నాడు. ఈ కుర్రాడు మిమ్మల్ని పూర్తి గా తప్పుదారి పట్టిస్తున్నాడు. నీ అసలుసిసలు ఆలోచనా విధానాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. అస్తిత్వ నిహిలిజాన్ని రాజు రవి తేజ్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. గతంలో వచ్చిన త్వత్తసిద్ధాంతాలు, ఆధునిక సమాజాల ఏర్పాటును మీరు కచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఆ ఆధునిక సమాజానికి వందశాతం నిష్కల్మషమైన పవనిజం కావాలి. అంతేగానీ అకస్మాత్తుగా ఏదో తోచింది చేసినట్లు , తప్పుడు రాతలు, వక్రభాష్యాలు, స్వయంగా కాకుండా రెండో వ్యక్తి ద్వారా తెలుసుకునే సూడో తత్త్వాలు కాదు కావాల్సింది. 90 శాతం వరకూ నీ ఇజం పుస్తకం ఒక దిశానిర్దేశం లేకుండా సాగింది. మార్షల్ ఆర్ట్స్ చేసే ఫైటర్ బ్రూస్ లీ కూడా మంచి తత్వవేత్త. 'జ్ఞానమనేది నిచ్చెనకున్న మెట్లలాగా ఎక్కేందుకు మనకు ఉపయోగపడాలి. ఒకసారి ఎక్కిన తర్వాత ఒక్కో మెట్టును నీ వెనుక వదిలేయాలి. కానీ, నీవు ఆ మెట్లను సేకరించుకుంటూ పోతే చివరకు నీవెక్కిన నిచ్చెన బరువెక్కి ఏదో ఒకరోజు పడిపోవచ్చు. కాబట్టి నువ్వు మోయాలనుకుంటున్న బరువుని ఎప్పుడూ కూడా మోసుకెళ్లకు' అని ఒకచోట బ్రూస్ లీ అంటాడు. పవన్, నేనిక్కడ బ్రూస్ లీ ని పేర్కోవడానికి కారణం అతని ఉద్వేగాన్ని, చొరవచూపించే సచ్ఛీలత నీకు పంచాలనుకుంటున్నాను. బ్రూస్ లీ శైలి లో ఉన్న గొప్పతనం ఇతరుల చేత ప్రభావితమవడాన్ని అతను నిరాకరించడం. నీగురించి నీవు ఏమనుకుంటున్నావో, నీ తత్త్వాన్ని నీకు నీవుగా ఎలా వ్యక్తపరచాలో అర్థంచేసుకుంటావని ఆశిస్తున్నాను. నీమీద ఉన్న ఇతరత్రా దుష్ప్రభావాలను వదిలించుకుంటావని నీ శ్రేయోభిలాషిగా వేడుకుంటున్నాను. చివరిగా నేనొకటి చెప్పాలనుకుంటున్నాను. నీ ఇజం గ్రంథంతో పూర్తిగా నిరాశ చెందాను. కానీ, పవనిజం మీద మాత్రం ఇప్పటికీ అమితమైన అంచంచల విశ్వాసంతో ఉన్నాను.

 

Posted

odiyamma

Ee books nunchi copy kottado kooda cheppada? lol

 

Next meeting lo RGV ni target chestada emiti PK ippudu

Posted

Guys ! 

 

What RGV want to do ? 

 

Thinking to replace him with RajaRaviteja ? ha ha ha funny !  :3D_Smiles:

 

10rs938.gif ammay name petti site ki hits koduthunnavaa superr ga 10rs938.gif

×
×
  • Create New...