Jump to content

Ntr Naa Kalaloki Vacharu : Satya Vaani


Recommended Posts

Posted
satyavani-300x225.jpg

జగన్ సొంత ఇలాఖాలో జరిగిన తెలుగుదేశం ప్రజాగర్జనకు విశేష స్పందన వచ్చింది. ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన రావడమే కాదు… చిన్న చిన్న నేతలు మాట్లాడుతున్న కూడా జనంలోని చప్పట్లు, కేకలు తరచుగా వినిపించడం విశేషం. తొలిసారి సత్యవాణి రాజకీయ వేదికపై కనిపించడం ఇక్కడ విశేషం. సమైక్యాంధ్ర ఉద్యమంలో అత్యధికులను ఆకర్షించినది ఆమె ప్రసంగమే. ఆమె ఇలా అనూహ్యంగా తెలుగుదేశం ప్రజా గర్జనలో కనిపించి ఆశ్చర్యపరిచారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కన్నా ముందు మాట్లాడిన సత్యవాణి “నేను తొలిసారి ఒక రాజకీయ వేదికపై కనిపించడానికి ఒక కారణం ఉంద”న్నారు. విభజన అనంతరం తీవ్ర వేదనతో రాష్ట్రం ఏమైపోతుందోనన్న బాధతో ఉండగా నాకు ఎన్టీఆర్ కలలోకి వచ్చారు. ఎందుకమ్మా అంత బాధపడతావు. సమర్థ పాలకుడు మీ వద్ద ఉండగా… ఆయనకు మద్దతు ఇవ్వు, ఇపుడు ఆలోచించాల్సింది రాష్ట్ర అభివృద్ధి గురించే. అది ఆయన చేయగలడు…. అని అన్న ఎన్టీరామారావు నాకు కలలో కనిపించి చెబితే తొలిసారి ఈ రాజకీయ వేదిక ఎక్కాను అన్నారు.
రాజనీతి కలిగిన నాయకుడు చంద్రబాబు, రేపు శ్రీరామ నవమి రోజు మనసులో మంచి కోరుకుని తెలుగు ప్రజలకు మేలు జరిగేలా తెలుగుదేశానికి ఓటు వేసి, రాష్ట్రాన్ని రక్షించుకోవాలని తీర్మానించుకోండని ఆమె తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయేది రామచంద్రుడి రాజ్యం. బేషరుతుగా తెలుగుదేశానికి ఓటేయండి, మీకు న్యాయం జరగకపోతే ఇదే తెలుగుదేశంతో నేనే మీ తరఫున పోరాడతాను అని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

 brahmi9.gif

Source : http://www.namastheamerica.com/?p=46574
https://www.youtube.com/watch?feature=player_detailpage&v=QKF6ECZ9pc0#t=366
 
Posted

Jagan strategy TDP vallu vadutunnaru

avida TDP kadhu chak 4s086h.gif

Posted

ippudu Tom bhayya vacchi jai balyya antadu


Jambal hut mata nijam cheyadam Kosam aina nenu anta
Jai Balayya
Posted

Satya vaani kadu....Aakasha vaani ani pettukovalsindi ohh.gif?1290060778

Posted

brahmi9.gif   peddayna to bumchik bumchik oohinchukunda eti......kalalo

×
×
  • Create New...