Jump to content

Tiger Ale Narendra R. I. P.


Recommended Posts

Posted

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత ఆలె నరేంద్ర బుధవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఆయన్ను నగరంలోని నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ నరేంద్ర తుదిశ్వాస విడిచారు. ఆలె నరేంద్ర 1946 ఆగస్టులో జన్మించారు. బీజేపీలో క్రియాశీలక నేతగా ఎదిగారు. రెండు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా తెలంగాణ సాధన సమితి(టీఎస్‌ఎస్‌) పార్టీని స్థాపించారు. ఆ తరువాత కొద్దిరోజులకే టీఎస్‌ఎస్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ ఎస్)లో విలీనం చేశారు. టీర్‌ఎస్ పార్టీలో ఆశించిన స్థానం దక్కకపోవడం, ఆయనపై ఆరోపణలు రావడంతో నరేంద్ర కేసీఆర్‌తో విబేధించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత బీఎస్పీలో చేరారు. 2004లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఇమడలేక తిరిగి 2011లో బీజేపీలో చేరారు. నరేంద్ర మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Posted

Rip

Trs lo unde unte ippatiki evaru marchi pokunda undevaru....kcr tho padakka vachesadu papam

Posted

R.I.P.

 

nenu chinnaga unnappudu manodu full aveshanga matladey vadu... age peruguthunna koddi thaggipoindi.. RSS to BJP

×
×
  • Create New...