Jump to content

Recommended Posts

Posted

త్తమ తెలుగు చిత్రం : నా బంగారు తల్లి

ఉత్తమ నాన్ ఫీచర్ సామాజిక చిత్రం: గులాబ్ గ్యాంగ్

ఉత్తమ హిందీ చిత్రం: జాలీ ఎల్‌ఎల్‌బి
ఉత్తమ ఆంగ్ల చిత్రం: కాఫీన్‌మేకర్
ఉత్తమ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య (మస్తో కా ఝండ్-భాగ్ మల్ఖా భాగ్)
ఉత్తమ సౌండ్ డిజైన్: మద్రాస్ కేఫ్
ఉత్తమ నటుడు : రాజ్ కుమార్ రావు(షాహిద్) మరియు మళయాలం యాక్టర్ సూరజ్
ఉత్తమ వినోదాత్మక చిత్రం: భాగ్ మిల్ఖా భాగ్
ఉత్తమ దర్శకుడు: హన్సల్ మెహతా (షాహిద్)
ఉత్తమ సహాయ నటుడు: సురభ్ శుక్లా (జాలీ ఎల్ఎల్ బి)
ఉత్తమ సహాయ నటి : అమృత సుభాష్ (అస్తు) మరియు అలియా ఈ కషిఫ్ (షిప్ ఆప్ ధీసస్)
ఉత్తమ నేపథ్య గాయకుడు : రూపాంకర్ (బెంగాలీ చిత్రం జతిశ్వర్)
ఉత్తమ నేపథ్య గాయని : బేలా షిండే (మరాఠీ సాంగ్ ‘కోడా కోడా')
ఉత్తమ సంబాషణలు: మరాఠీ చిత్రం అస్తు
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడి అందించే ఇందిరా గాంధీ అవార్డ్ : నాగరాజ్ మంజులే (ఫాండ్రీ)
ఉత్తమ ఫీచర్ ఫీల్మ్: షిప్ ఆఫ్ థీసెస్
నర్గీస్ దత్ అవార్డుకు ఎంపికైన నేనల్ ఇంటెగ్రేషన్లో ఉత్తమ ఫీచర్ చిత్రం: తలైమురైగల్ (తమిళం)
సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రం: తుహ్యా ధర్మ కొంచా (మరాఠీ)
ఉత్తమ తమిళ చిత్రం : తంగ మీంగల్
ఉత్తమ మళయాల చిత్రం: నార్త్ 24 కాదమ్
ఉత్తమ కన్నడ చిత్రం: డిసెంబర్ 1
ఉత్తమ బాలల చిత్రం : కఫాల్

Posted

indhulo evyna movies chusava bonu maya

Posted

Perlu kuda inale jaffa4.gif

Posted

indhulo evyna movies chusava bonu maya

nenu susina..మద్రాస్ కేఫ్..john abraham..jaffa4.gif

Posted

nenu susina..మద్రాస్ కేఫ్..john abraham..jaffa4.gif

baguntundha

×
×
  • Create New...