solman Posted April 17, 2014 Report Posted April 17, 2014 ఈ ఫోటోలో కనిపించే వ్యక్తీ పేరు గుమ్మడి నర్సయ్య.. మాజీ ఎమ్మెల్యే..పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు నిస్వార్దంగా సేవచేసాడు . బస్సు, ట్రైన్ లో హైదరాబాద్ వచ్చి విద్యానగర్ లోని పార్టీ ఆఫీసులో పండుకుని ఆటోలో అసెంబ్లీకి వచ్చేవాడు.. కానీ ఈయనెప్పుడూ పబ్లిసీటీ చేసుకోలేదు.. ప్రజలకోసం పనిచేశాడు. గెలిచిన అయిదు సార్లు ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే ఇచ్చేవారు. కొద్ది పాటి పొలం తప్ప నర్సయ్య కు సొంత ఆస్తులు లేవు..ప్రస్తుతం అయన మళ్ళీఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ సారి నర్సయ్య గెలవాలని కోరుకుందాం
Recommended Posts