Jump to content

Cbn's Punch To Bjp........


Recommended Posts

Posted

అచ్చమైన ఒక తెలుగు సామెతకు ఆచరణ రూపం ఇచ్చారు... నారా చంద్రబాబునాయుడు! ఏరు దాటేదాకా ఓడ మల్లన్న... ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న అనేదే ఆ సామెత! తనకు బలం లేని తెలంగాణ ప్రాంతంలో.. అంతో ఇంతో కాంగ్రెస్‌, తెరాస వ్యతిరేక ఓటు ఏ కొంచెమైనా ఉంటే.. అది చీలిపోకుండా ఉండేందుకు తెలంగాణ నామినేషన్ల పర్వం ముగిసిపోయే వరకు భాజపాను నెత్తిన పెట్టుకుని పూజించారు. కాంగ్రెస్‌ వ్యతిరేక ప్రభుత్వం గద్దె ఎక్కడం కోసం.. దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ పవిత్రమైన పొత్తు బంధాన్ని కుదుర్చుకుంటున్నట్లుగా ఆయన సన్నాయి నొక్కులు నొక్కారు. అయితే ఏమైంది... తెలంగాణ పర్వం పూర్తి కాగానే.. ఆయన ఏరు దాటే అవసరం తీరిపోయింది. సీమాంధ్ర నామినేషన్ల పర్వం వచ్చేసరికి.. చంద్రబాబుకు తనకు అపార అనుభవం ఉన్న కుట్రలు కూహకాలు అన్నీ గుర్తుకు వచ్చాయి. సీమాంధ్రలో అంతగా సొంత బలంలేని.. మహా అయితే.. తమ బలం మీద ఒకటో అరో సీట్లు గెలుచుకునే సామర్థ్యం ఉన్న భాజపా ను నట్టేట్లో ముంచేయదలచుకున్నారు. బలహీనమైన అభ్యర్థులు అంటూ ఓ సాకు వెతుక్కున్నారు.  ప్రత్యర్థులకు మేలు కలిగించేలా.. భాజపా వారికి కేటాయించిన సీట్లలో బలహీనమైన అభ్యర్థుల్ని మోహరిస్తున్నదంటూ.. చంద్రబాబునాయుడు ఓ స్టేట్‌మెంట్‌ పడేశారు. తెలంగాణ అవసరం తీరిపోయిన తర్వాత.. సీమాంధ్రలో వారిని వదిలించుకోవడానికి ఇది ఆయన ఎత్తుగడ అనుకోవాలి.  అదే సమయంలో ఇప్పుడు ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం (ఐవీఆర్‌ఎస్‌) ద్వారా ఆయన పొత్తులు ఉండాలా వద్దా అనే విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారట. తెలుగుదేశం వారు పనిగట్టుకుని ఫోన్లు చేస్తే.. ఎవరికి చేస్తారు? మెజారిటీ తెలుగుదేశం వారికే చేసే అవకాశం ఉన్నది. అసలే యావత్తు సీమాంధ్రలో తెదేపా శ్రేణులన్నీ పొత్తు వొద్దు మొర్రో అని మొత్తుకుంటున్నాయి. దానికి తగ్గట్లుగానే.. ఐవీఆర్‌ఎస్‌ స్పందన ఉంటుంది. అప్పుడిక పొత్తు మా శ్రేణులకు ఇష్టం లేదు.. అంటూ ఈజీగా భాజపాను వదిలించుకోవచ్చుననేది చంద్రబాబు ప్లాన్‌గా తెలుస్తోంది.  చంద్రబాబు ఇప్పటికే భాజపాకు కేటాయించిన అన్ని సీట్లలోనూ తమ పార్టీ వారితోనూ నామినేషన్లు వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు సీమాంధ్రలో పరిస్థితులు తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చాయి.............

Posted

anthe anthe .... vote vesedi okadu articles rasedi okadu

Posted

script raasintha easy kadhu....

 

TG lo BJP votes transfer kaavu TDP ki...mamulugaane kaavu ante...vote transfer cheddamanukullu kuda...kavalani vere party ke vestharu ippudu....ultimate benefeciary is TRS....in TG, coz BJP voters are "left with no option" in the constituencies where they are not contesting....which is 72 seats

 

on the contrary TDP voters (if at all any) may go to Congress, on the same lines....which is 47 seats

 

 

Posted

That's Called Vennupotu'sm..Nakka Blood lo ne undi


+1


KAWaXH.gif
×
×
  • Create New...