Sidhu...Sidhaarth Roy Posted April 18, 2014 Report Posted April 18, 2014 ఒకసారి ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్టాఫ్ అందరిని టూర్ కి తేసుకువేల్లటానికి ఒక ఏరోప్లనే ఎక్కించారు,ఎక్కినా తరువాత ఒక అనౌన్స్మెంట్ వచ్చింది "ఈ ఏరోప్లనే మీ స్టూడెంట్స్ తాయారు చేసారు" అని...అంతే వెంటనే అందరు ఏరోప్లనే దిగిపోయారు కానీ ప్రిన్సిపాల్ మాత్రం సీట్లో నుంచి కదలలేదు...మీకు ప్రాణం మీద ఆశలేదా అని ఎవరో అడగగా..."నా స్టూడెంట్స్ పైన నాకు చాలా నమ్మకం ఉంది,ఈ ప్లేన్ స్టార్ట్ కూడా అవ్వదు" అని సమాధానం ఇచ్చాడు.... @3$% @3$% @3$%
Recommended Posts