Jump to content

Made In Telangana , Made In Andhra

Recommended Posts

Posted

CITI_c$y CITI_c$y  CITI_c$y 

Rahul Super Ehe

Rahul Vs balayya quiz conduct cheyyali  

Posted

matter plzzz

Posted

మేడిన్‌ ఇండియా..’ నినాదంతో దేశ ప్రజల్ని గుజరాత్‌ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంటే, ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారో లేదంటే యధాలాపంగా నోట్లోంచి వచ్చేసిందోగానీ, కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ కూడా ‘మేడిన్‌..’ మంత్రమే జపించారు. తెలంగాణలో పర్యటిస్తోన్న రాహుల్‌గాంధీ, తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని సెలవిచ్చారు. ‘మేడిన్‌ తెలంగాణ..’ అని  మనం ప్రతి వస్తువుమీదా చూసుకోవాలనుకుంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు రాహుల్‌. ‘మేడిన్‌ ఇండియా.. మేడిన్‌ తెలంగాణ..’ ఇలా దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని సాధించుకోవడం కాంగ్రెస్‌తోనే వీలుపడుతుందని రాహుల్‌ చెప్పుకొచ్చారు. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకముందే, ‘మేడిన్‌ ఇండియా’ నినాదాన్ని ఆయన వినిపించారు. ఆ మాటకొస్తే, కాంగ్రెస్‌ హయాంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులంటూ ఉత్పాదక రంగాన్ని నిలువునా నిర్వీర్యం చేశారన్న ఆరోపణల్ని ప్రధాని మన్మోహన్‌ ఎదుర్కొన్నారు. దేశీయ ఉత్పాదక రంగాన్ని కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసిందని మొదటినుంచీ ఆరోపిస్తోన్న మేడిన్‌ ఇండియా నినాదంతో యువతను ఆకట్టుకున్న విషయం విదితమే. మరి, మేడిన్‌ తెలంగాణ అంటోన్న రాహుల్‌, తెలంగాణలోని యువ ఓటర్లను ఆకట్టుకుంటారా.? రాహుల్‌ మంత్రం, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనన్న ఆ పార్టీ నినాదం తెలంగాణలో కాంగ్రెస్‌కి అధికారమిస్తుందా.? వేచి చూడాల్సిందే. -

PK-1_1.gif?1344496355

×
×
  • Create New...