Jump to content

Recommended Posts

Posted

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల వేళ సొంత జిల్లాలో జరిపిన పర్యటన విజయవంతమైంది. సభలకు జనం భారీగా హాజరయ్యారు. తిరుపతి రోడ్‌షోకైతే జనం పోటెత్తారు. ప్రత్యేకించి యువత, మహిళలు చంద్రబాబు సభలకు, రోడ్‌షోకు తరలివచ్చారు. అధికారంలోకి వస్తే అమలు చేస్తానన్న హామీలిచ్చినప్పుడు, ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడినప్పుడు, బాబు ప్రతి మాటకూ జనం నుంచీ విశేష స్పందన వ్యక్తమైంది. మండుటెండల్లో గంటల తరబడి ఆలస్యంగా చంద్రబాబు సభలు సాగాయి. ఉక్కపోతకు వెరవకుండా జనం ఎదురుచూసిన తీరు.. పల్లెపట్టుల్లో టీడీపీ బలం ఏమాత్రం చెదరలేదని నిరూపించింది.
చంద్రబాబు సోమవారం జీడీనెల్లూరు, పూతలపట్టు, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలలో పర్యటించి ఎన్నికల ప్రచార సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. శ్రీరంగరాజపురం, అరగొండ సభలు మధ్యాహ్నంపూట జరిగాయి. షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు శ్రీరంగరాజపురం చేరుకోవాల్సి ఉండగా.. మూడున్నర గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చారు. అయినా వేలాదిగా తరలివచ్చిన జనం ఠారెత్తిస్తున్న ఎండను లెక్క చేయకుండా సభాస్థలిలో పడిగాపులు కాశారు. గంటపాటు సాగిన సభలో చంద్రబాబు 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆయన ప్రసంగం పూర్తయ్యేదాకా ఓపిగ్గా విన్నారు. ఇక, అరగొండకు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు రావాల్సి ఉండగా.. సాయంత్రం 4.10 గంటలకు చేరుకున్నారు. అక్కడా జనం ఎండ వేడిమిని లెక్క చేయకుండా వేచి చూశారు. ఈ రెండు సభలకు యువత, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగానికి జనం నుంచీ మంచి స్పందన కనిపించింది. ముఖ్యంగా వ్యవసాయ, డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం, వృద్ధులకు రూ.వేయి పింఛను వంటి హామీలిచ్చిన సందర్భంలో జనంహర్షధ్వానాలుచేశారు. ఇదివరకూ ఏపార్టీ కార్యక్రమాలకూ హాజరుకాని రీతిలో యువకులు పెద్దసంఖ్యలో చంద్రబాబు సభలకు వచ్చారు. చంద్రగిరిలో కూడా రెండు గంటలు ఆలస్యంగా చంద్రబాబువచ్చినా జనం ఓపికగా వేచి ఉన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతోపార్టీ శ్రేణులతోపాటు రైతులు,మహిళలు ఎక్కువగా తరలివచ్చారు. దీంతో చంద్రగిరి జనసంద్రమైంది. 2, 3 కిలోమీటర్ల పొడవునా చంద్రగిరి ప్రధాన రహదారి జనప్రవాహంతో నిండిపోయింది. ఇక తిరుపతి రోడ్‌షోకైతే జనం పోటెత్తారు. రోడ్‌షో కిలోమీటర్ల కొద్దీ సాగినా ఎక్కడికక్కడ జనసమ్మర్ధంతో ప్రధారరహదారులు కిక్కిరిశాయి. పూలేవిగ్రహం కూడలి వద్ద రోడ్‌షోకు ఎస్వీయూ, పద్మావతీ విశ్వవిద్యాలయాలవిద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై, ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు హామీలిచ్చినపుడు పెద్దపెట్టున హర్షధ్వానాలుచేశారు. చంద్రబాబు కూడా మరింత ఉత్సాహంతో ధాటిగా ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రాంతాలకు అనుగుణంగా చంద్రగిరి, తిరుపతిలలో రౌడీయిజాన్ని రూపుమాపుతానని పరోక్షంగా వైసీపీనేతలనుఉద్దేశించి హెచ్చరికలు జారీ చేయడం పార్టీ శ్రేణుల్ని సంతృప్తిపరిచింది. జనం నుంచీ స్పందన కనిపించింది. ఇక, అరగొండ సభలో చెరకు, మామిడి రైతుల గురించి ప్రస్తావించారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు ఆర్థికంగా చితికిపోయారని, వారిని కాపాడుకుంటానని అన్నపుడు రైతుల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. మొత్తమ్మీద బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొన్న చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పట్టారు. ఆయన పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపగా చంద్రబాబు వదనంలో కూడా ఆ భావం ప్రతిఫలించింది.

 
Posted

nuv ee gajji pettukuni malli vja-gnt ani edchindi... rofl maxxxx

adi place defect kadu nilanti gajji mans ekada unna gajji spread avutundi 

lotpot.giflotpot.giflotpot.giflotpot.giflotpot.gif

lotpot.giflotpot.giflotpot.giflotpot.gif

lotpot.giflotpot.giflotpot.gif

lotpot.giflotpot.gif

Posted

 

nuv ee gajji pettukuni malli vja-gnt ani edchindi... rofl maxxxx

adi place defect kadu nilanti gajji mans ekada unna gajji spread avutundi 

lotpot.giflotpot.giflotpot.giflotpot.giflotpot.gif

lotpot.giflotpot.giflotpot.giflotpot.gif

lotpot.giflotpot.giflotpot.gif

lotpot.giflotpot.gif

 

brahmijaffa.gif

Posted


nuv ee gajji pettukuni malli vja-gnt ani edchindi... rofl maxxxx

adi place defect kadu nilanti gajji mans ekada unna gajji spread avutundi

lotpot.giflotpot.giflotpot.giflotpot.giflotpot.gif

lotpot.giflotpot.giflotpot.giflotpot.gif

lotpot.giflotpot.giflotpot.gif

lotpot.giflotpot.gif

Lol CITI_c$y
Posted

eedi gajji ni thagaleyyoo...malla vere valla gajji gurinchi veedu matladatatam...jaffa anipinchaduBrahmi-8.gif

Posted

who is he ani adigithe ..tv ads lo below options isthunaru..

1)mee manavadu

2)mee koduku

3)mee mavayya

4)mee annaya

5)mee ayana

6)mee etc...

 

ani antunaru... :3D_Smiles:

Posted

who is he ani adigithe ..tv ads lo below options isthunaru..

1)mee manavadu

2)mee koduku

3)mee mavayya

4)mee annaya

5)mee ayana

6)mee etc...

 

ani antunaru... :3D_Smiles:

ila cheppi andarillalo aasthi kavalantademo?Brahmi-8.gif

×
×
  • Create New...