Jump to content

Ysrcp Ki 129-134 Seats Confirmed - Ntv Survey


Recommended Posts

  • Replies 178
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ps02mogudu

    28

  • YSRCPROCKS

    27

  • Ekambaram

    25

  • posaanisam

    21

Top Posters In This Topic

Posted

అయ్యో పాపం కాశిరెడ్డి!!!! ఈ మూడేళ్లలో కాశిరెడ్డి ని జగన్ బాగా వాడుకొని చివరికి మొండి చెయ్యి !!!!! కాశిరెడ్డి కి తగిన శాస్తి జరిగిందని కనిగిరి ప్రజల ఆనందం!!!

ఇతని చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడూ మంత్రి పదవి అనుభవించాడు!!! తరువాత జిల్లా పరిషత్తు చైర్మెన్ గా చంద్రబాబు నాయుడు నిలిపాడు...... పదవులు అనుభవించి కస్ట కలామ్ లో తెలుగుదేశం పార్టీ ని వీడి ఈ రోజు వైకపా బారిన పడ్డాడు....... ఒక్కసారి ఈ మాజీ టి‌డి‌పి మంత్రి గారికి మీ వైకపా టికెట్ ఆశించి బంగపడినందుకు మీ అభినందనలు తెలపండి!!!!!

 

10174804_689775884418175_178989342654015

×
×
  • Create New...