Jump to content

Recommended Posts

Posted

అసలే రాజకీయం కొత్త. పైగా, మాటల్లో తొందరపాటు ఎక్కువ. వెరసి, టీడీపీ నేత, సినీ నటుడు బాలకృష్ణకి ఎన్నికల ప్రచారంలో చాలా చిక్కులు ఎదురవుతున్నాయి. పార్టీకి చెందిన నేతల వివరాలు పూర్తిగా తెలుసుకోకపోవడంతో ఎక్కడికి వెళ్ళినా, ఆయా నేతల గురించి ప్రస్తావించాలంటే ఇబ్బందిపడ్తున్నారు బాలయ్య. పక్కనున్న నేతలు, బాలకృష్ణకి తాము పలానా.. అని పరిచయం చేసుకోవాల్సి వస్తోంది. ఈ గందరగోళంలో బాలయ్య ఒక్కోసారి తత్తరబాటు ప్రదర్శిస్తున్నారు. ‘జగన్‌దే అధికారం..’ అంటూ తాజాగా బాలకృష్ణ నినదించడంతో టీడీపీ శ్రేణులు షాక్‌ తిన్నాయి. జగన్‌ అంటే బాలయ్యకు రాజకీయంగా అస్సలు పడదు. టీడీపీకి వైఎస్సార్సీపీకి బద్ద వైరం నడుస్తోంది మరి. అలాంటప్పుడు బాలయ్య, జగన్‌కి సపోర్ట్‌గా మాట్లాడమంటే టీడీపీ శ్రేణులు ఇబ్బంది పడకుండా వుంటాయా.? ఏదో.. ఫ్లోలో అలా వచ్చేసిందంతే.. అనుకుని ఆ తర్వాత బాలయ్య సర్దుకున్నా, ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ స్పెషల్‌గా ప్రొజెక్ట్‌ చేసుకునే అవకాశం దక్కించుకుంది. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి పదనిసలు చాలానే చోటుచేసుకుంటుంటాయి. నాలిక్కరచుకోవడం రొటీన్‌ పొలిటీషియన్స్‌కి అలవాటేగానీ, బాలయ్య మాత్రం.. పొరపాటు మాట నోటిలోంచి వచ్చినందుకు తెగ ఇదైపోతున్నారట 

GA

@3$%  @3$% 

Posted

ivanni just trailers.. assembly lo untundhi full picture..

Posted

Aata ippude modhalayyindhi

mundu asalu ae team ki aadatannamo chooskovali...uncle!!..

lol..

jai balayya 

Posted

Aata ippude modhalayyindhi

ori nee eshalo..sampoo hindupur lo balayya ki opposite nilapadithey nuvvu sampooo ke vesthav kada vote

Posted

mundu asalu ae team ki aadatannamo chooskovali...uncle!!..

10rs938.gif

Prajala tharupuna
×
×
  • Create New...