Jump to content

If Everything Goes Well I Will Be Telangana Cm - Vh

Recommended Posts

Posted

తాను ముఖ్యమంత్రిని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు, అంబర్ పేట అసెంబ్లీ అభ్యర్థి వి.హనుమంతరావు అన్నారు. అదృష్టం కలిస్తే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతానని ఆయన అన్నారు. కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి బీసీ లేదా ఎస్సీలకే ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు సంధించిన బీసీ బాణానికి ఓట్లు రాలవని ఆయన కొట్టిపారేశారు

Posted

Veedu cm ante ambati rambob pm avvali

keka man..ide post veddam ani vach atitle chusi..ROFLESTBrahmi-8.gif

Posted

తాను ముఖ్యమంత్రిని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు, అంబర్ పేట అసెంబ్లీ అభ్యర్థి వి.హనుమంతరావు అన్నారు. అదృష్టం కలిస్తే తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవుతానని ఆయన అన్నారు. కాంగ్రెస్ గెలిచాక తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి బీసీ లేదా ఎస్సీలకే ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు సంధించిన బీసీ బాణానికి ఓట్లు రాలవని ఆయన కొట్టిపారేశారు

inthaki ahh ..ah telangana prajalalo..vaadu okkadanna vunnada..leda.. 1 nenuokkadine ..laa brahmala vunnada ?

×
×
  • Create New...