Jump to content

Recommended Posts

Posted

ఆట గదరా శివా, ఆట గద కేశవా,..ఆట గదరా శివా, ఆట గద కేశవా
ఆట గదరా నీకు అమ్మ తోడు,..ఆట గదరా శివా, ఆట గద కేశవా

ఆట కద జననాలు ఆట కద మరణాలు మధ్యలో ప్రణయాలు ఆట నీకు 
ఆట కద సొంతాలు ఆట కద పంతాలు ఆట కద సొంతాలు ఆట కద పంతాలు 
ఆట కద అంతాలు ఆట నీకు,.. ఆట గదరా శివా, ఆట గద కేశవా

×
×
  • Create New...