Jump to content

Soodhu Kavvum Full Comedy Movie Man ! Nice


Recommended Posts

Posted
Home > Movies - Movie News

‘గడ్డం’ రాజశేఖర్‌తో పవన్‌ హీరోయిన్‌
Published Date : 23-Apr-2014 22:00:00 GMT
 
Geddam%20gang%20Puja%20(10)1398346825.jp

రాజశేఖర్‌ హీరోగా ఓ వెరైటీ సినిమా తెరకెక్కుతోంది. టైటిల్‌ ‘గడ్డం గ్యాంగ్‌’. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘సూదుకవ్వమ్‌’ సినిమాకి ఇది తెలుగు రీమేక్‌. ఇక, ఈ సినిమాలో మరో విశేషమేంటంటే, ‘పంజా’ సినిమాలో పవన్‌ సరసన హీరోయిన్‌గా నటించిన అంజలి లవనియాకి ఇది రెండో తెలుగు సినిమా.

‘వెయ్‌రా.. వెయ్‌ వెయ్‌రా..’ అంటూ హాట్‌ హాట్‌గా ‘పంజా’ సినిమాలో దుమ్మురేపింది అంజలి. అయితే ఆ సినిమా ఫ్లాప్‌ అవడంతో, అంజలికి తెలుగులో ఇప్పటిదాకా మరో అవకాశం రాలేదు. ఆ లోటు రాజశేఖర్‌ సినిమా ‘గడ్డం గ్యాంగ్‌’ ఆమెకు తీర్చేయనుంది. ఈ సినిమాని రాజశేఖర్‌ సతీమణి జీవిత నిర్మిస్తున్నారు.

శివాని శివాత్మిక మూవీస్‌ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాకి సంతోష్‌ దర్శకుడు. అచ్చు సంగీతం అందిస్తున్నాడీ సినిమాకి. కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుందట.

 

Posted

ravatla psyco baa !!!!!! already try chesa !! may be problem with my browser or something 

×
×
  • Create New...