psycopk Posted April 25, 2014 Report Posted April 25, 2014 NTR Army Jr NTR's pressmeet postponed due to the Shoba Nagireddy Issue. Likely to take place this later this week, hopefully tomorrow #NTRForTDP R.I.P Shoba nagireddy gaaru 1
Ladies_Tailor Posted April 25, 2014 Report Posted April 25, 2014 Press meetaa.??... inka enduku bhayya...antha ayipoyaka...
Aryaa Posted April 25, 2014 Report Posted April 25, 2014 Peda NtR jr NtR iddaru iddaru daddamma Lu Politics lo ki ravadam Ongo pettichukovadam alavataipoyindi anukunta aa blood power emo
psycopk Posted April 25, 2014 Author Report Posted April 25, 2014 కొడాలి నాని మొన్నటి వరుకు తెలుగు దేశం పార్టీ కి జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో విదేయుడు గా ఉండేవాడు జూనియర్ ఎన్టీఆర్ పట్టు బట్టి మరి గుడివాడ టికెట్ ను సిట్టింగ్ ఎం.ల్.ఎ రావి ని కాదని 2004 లో నాని కి ఇప్పించాడు. ఎన్టీఆర్ తో ఏంటో విదేయం గ వుండే నాని గత సంవత్సరం జగన్ పార్టీ లో వెళ్లి కలిసాడు అదే సమయం లో ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు కుటుంబానికి వచ్చిన అంతరం తో అందరు ఎన్టీఆర్ కావాలనే నాని ని పార్టీ మార్పించాడు అని అందరు అనుకున్నారు కానీ చిన్న చిన్నగా వెలుగులోకి వచ్చిన నిజాల దృష్ట్యా నాని ఎన్టీఆర్ ను దారుణం గ మోసం చేసాడు అని తెలిసింది 2007 లో రియల్ ఎస్టేట్ బూమ్ లో వున్నా సమయం లో నాని ఎన్టీఆర్ చేత 12 ఎకరాల భూమిని 70లక్షల చొప్పున 8కోట్ల40లక్షల రూపాయలకి ఎన్టీఆర్ కి నాని కొనిపించాడు, ఆ తర్వాత 2011లొ ఎన్టీఆర్ కి ప్రముక రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నె శ్రీనివాసరావు కూతురి తో వివాహం అయినది, 18నెలలు తరువాత ఎన్టీఆర్ తన మామతొ తనకి 12 ఎకరాల స్తలం ఉన్నది అని డాకుమెంట్స్ చూపించాడు , దానిని చెక్ చేస్తే అది లావణ్య పట్టా భూమి గవెర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాడు, అది ఎలా వచ్చింది అని వెరిఫై చేయగా ఎకరానికి 1లక్ష చొప్పున నాని మరియు తన ఫ్రెండ్ తో కలసి కొని వెంటనే ఎన్టీఆర్ కి 70లక్షల చొప్పున 8,40,00,000/- కి అమ్మాడు అని తెలిసింది, ఈ విషయం ఎన్టీఆర్ కి తెలిసింది అన్నక్షణం జగన్ పార్టీ లోకి వెళ్ళిపోయాడు నాని, తనని ఇంత నమ్మితే నమ్మించి మోసం చేసాడని తెలిసింది కానీ ఇందులో నిజాలు ఎలా వున్నా ఈ సంగటన తర్వాత కూడా ఎన్టీఆర్ మామ నార్నే కూడా జగన్ పార్టీ లోకి వెళ్లి వెనక్కు రావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ కూడా నిన్న మొన్నటి వరకు నిజాలు తెలియక తన కుటుంభానికి తన తాత స్థాపించిన పార్టీ కి దూరంగ వుండటం తన కెరియర్ మీద ఎంతో ఎఫెక్ట్ చూపించింది. నిజాలు తెలుసుకొని తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలుదేసం లోనే వుంటా అంటన్న ఎన్టీఆర్ ను తెలుగు తమ్ముళ్లు ఎలా ఆదరిస్తారో చూద్దాం.
psycopk Posted April 25, 2014 Author Report Posted April 25, 2014 Peda NtR jr NtR iddaru iddaru daddamma Lu Politics lo ki ravadam Ongo pettichukovadam alavataipoyindi anukunta aa blood power emo janam sommu dobi tinatam alavtu kaledu ... nastam emi unna vallake.. people ni munche type kadu kada..
Aryaa Posted April 25, 2014 Report Posted April 25, 2014 కొడాలి నాని మొన్నటి వరుకు తెలుగు దేశం పార్టీ కి జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో విదేయుడు గా ఉండేవాడు జూనియర్ ఎన్టీఆర్ పట్టు బట్టి మరి గుడివాడ టికెట్ ను సిట్టింగ్ ఎం.ల్.ఎ రావి ని కాదని 2004 లో నాని కి ఇప్పించాడు. ఎన్టీఆర్ తో ఏంటో విదేయం గ వుండే నాని గత సంవత్సరం జగన్ పార్టీ లో వెళ్లి కలిసాడు అదే సమయం లో ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు కుటుంబానికి వచ్చిన అంతరం తో అందరు ఎన్టీఆర్ కావాలనే నాని ని పార్టీ మార్పించాడు అని అందరు అనుకున్నారు కానీ చిన్న చిన్నగా వెలుగులోకి వచ్చిన నిజాల దృష్ట్యా నాని ఎన్టీఆర్ ను దారుణం గ మోసం చేసాడు అని తెలిసింది 2007 లో రియల్ ఎస్టేట్ బూమ్ లో వున్నా సమయం లో నాని ఎన్టీఆర్ చేత 12 ఎకరాల భూమిని 70లక్షల చొప్పున 8కోట్ల40లక్షల రూపాయలకి ఎన్టీఆర్ కి నాని కొనిపించాడు, ఆ తర్వాత 2011లొ ఎన్టీఆర్ కి ప్రముక రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నె శ్రీనివాసరావు కూతురి తో వివాహం అయినది, 18నెలలు తరువాత ఎన్టీఆర్ తన మామతొ తనకి 12 ఎకరాల స్తలం ఉన్నది అని డాకుమెంట్స్ చూపించాడు , దానిని చెక్ చేస్తే అది లావణ్య పట్టా భూమి గవెర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాడు, అది ఎలా వచ్చింది అని వెరిఫై చేయగా ఎకరానికి 1లక్ష చొప్పున నాని మరియు తన ఫ్రెండ్ తో కలసి కొని వెంటనే ఎన్టీఆర్ కి 70లక్షల చొప్పున 8,40,00,000/- కి అమ్మాడు అని తెలిసింది, ఈ విషయం ఎన్టీఆర్ కి తెలిసింది అన్నక్షణం జగన్ పార్టీ లోకి వెళ్ళిపోయాడు నాని, తనని ఇంత నమ్మితే నమ్మించి మోసం చేసాడని తెలిసింది కానీ ఇందులో నిజాలు ఎలా వున్నా ఈ సంగటన తర్వాత కూడా ఎన్టీఆర్ మామ నార్నే కూడా జగన్ పార్టీ లోకి వెళ్లి వెనక్కు రావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ కూడా నిన్న మొన్నటి వరకు నిజాలు తెలియక తన కుటుంభానికి తన తాత స్థాపించిన పార్టీ కి దూరంగ వుండటం తన కెరియర్ మీద ఎంతో ఎఫెక్ట్ చూపించింది. నిజాలు తెలుసుకొని తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలుదేసం లోనే వుంటా అంటన్న ఎన్టీఆర్ ను తెలుగు తమ్ముళ్లు ఎలా ఆదరిస్తారో చూద్దాం. Telugu tammulu story baney pattaru
Aryaa Posted April 25, 2014 Report Posted April 25, 2014 janam sommu dobi tinatam alavtu kaledu ... nastam emi unna vallake.. people ni munche type kadu kada.. Munigi poye type antav
Rendu Posted April 25, 2014 Report Posted April 25, 2014 Peda NtR jr NtR iddaru iddaru daddamma Lu Politics lo ki ravadam Ongo pettichukovadam alavataipoyindi anukunta aa blood power emo nuvve cheppali inka.....
micxas Posted April 25, 2014 Report Posted April 25, 2014 కొడాలి నాని మొన్నటి వరుకు తెలుగు దేశం పార్టీ కి జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో విదేయుడు గా ఉండేవాడు జూనియర్ ఎన్టీఆర్ పట్టు బట్టి మరి గుడివాడ టికెట్ ను సిట్టింగ్ ఎం.ల్.ఎ రావి ని కాదని 2004 లో నాని కి ఇప్పించాడు. ఎన్టీఆర్ తో ఏంటో విదేయం గ వుండే నాని గత సంవత్సరం జగన్ పార్టీ లో వెళ్లి కలిసాడు అదే సమయం లో ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు కుటుంబానికి వచ్చిన అంతరం తో అందరు ఎన్టీఆర్ కావాలనే నాని ని పార్టీ మార్పించాడు అని అందరు అనుకున్నారు కానీ చిన్న చిన్నగా వెలుగులోకి వచ్చిన నిజాల దృష్ట్యా నాని ఎన్టీఆర్ ను దారుణం గ మోసం చేసాడు అని తెలిసింది 2007 లో రియల్ ఎస్టేట్ బూమ్ లో వున్నా సమయం లో నాని ఎన్టీఆర్ చేత 12 ఎకరాల భూమిని 70లక్షల చొప్పున 8కోట్ల40లక్షల రూపాయలకి ఎన్టీఆర్ కి నాని కొనిపించాడు, ఆ తర్వాత 2011లొ ఎన్టీఆర్ కి ప్రముక రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నె శ్రీనివాసరావు కూతురి తో వివాహం అయినది, 18నెలలు తరువాత ఎన్టీఆర్ తన మామతొ తనకి 12 ఎకరాల స్తలం ఉన్నది అని డాకుమెంట్స్ చూపించాడు , దానిని చెక్ చేస్తే అది లావణ్య పట్టా భూమి గవెర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాడు, అది ఎలా వచ్చింది అని వెరిఫై చేయగా ఎకరానికి 1లక్ష చొప్పున నాని మరియు తన ఫ్రెండ్ తో కలసి కొని వెంటనే ఎన్టీఆర్ కి 70లక్షల చొప్పున 8,40,00,000/- కి అమ్మాడు అని తెలిసింది, ఈ విషయం ఎన్టీఆర్ కి తెలిసింది అన్నక్షణం జగన్ పార్టీ లోకి వెళ్ళిపోయాడు నాని, తనని ఇంత నమ్మితే నమ్మించి మోసం చేసాడని తెలిసింది కానీ ఇందులో నిజాలు ఎలా వున్నా ఈ సంగటన తర్వాత కూడా ఎన్టీఆర్ మామ నార్నే కూడా జగన్ పార్టీ లోకి వెళ్లి వెనక్కు రావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ కూడా నిన్న మొన్నటి వరకు నిజాలు తెలియక తన కుటుంభానికి తన తాత స్థాపించిన పార్టీ కి దూరంగ వుండటం తన కెరియర్ మీద ఎంతో ఎఫెక్ట్ చూపించింది S#d^ S#d^
Aryaa Posted April 25, 2014 Report Posted April 25, 2014 nuvve cheppali inka..... Nuvvu cheppu Aitey intam
Rendu Posted April 25, 2014 Report Posted April 25, 2014 Nuvvu cheppu Aitey intam poi nee center lo ninncho.... enni votlu padatayo chuddam
Aryaa Posted April 25, 2014 Report Posted April 25, 2014 poi nee center lo ninncho.... enni votlu padatayo chuddam Adey untey neelantollatho ee DB la disco enduku pedta
Rendu Posted April 25, 2014 Report Posted April 25, 2014 Adey untey neelantollatho ee DB la disco enduku pedta kompa tessi mokkutava enti
Rendu Posted April 25, 2014 Report Posted April 25, 2014 already 10 yrs state docchukunnaru... inka chalaledaaa enti.... ??
infinity Posted April 25, 2014 Report Posted April 25, 2014 Peda NtR jr NtR iddaru iddaru daddamma Lu Politics lo ki ravadam Ongo pettichukovadam alavataipoyindi anukunta aa blood power emo vallu onguntey parledu .. janalani adamga denegy Jagan & YSR kakunda vuntey chalu .. NTR Sr & NTR Jriddaru happy ga nidra povachu ratriki .. mandi sommu dengi tiney gali naa kodukulu ela padukunataro ratrulu ..
Recommended Posts