krishna_sunitha Posted April 25, 2014 Report Posted April 25, 2014 రివ్యూ : చందమామ కథలు రేటింగ్ : 3/5 విడుదల తేదీ : 25 ఏప్రిల్ 2014దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు నిర్మాత : చాణక్య బూనేటి సంగీతం : మిక్కీ జె మేయర్ నటీనటులు : లక్ష్మీ మంచు, నరేష్, ఆమని, కిషోర్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, తదితరులు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ని మెప్పించిన 'ఎల్.బి.డబ్ల్యూ', 'రొటీన్ లవ్ స్టొరీ' లాంటి సినిమాలు తీసిన ప్రవీణ్ సత్తారు చేసిన ప్రయోగాత్మక చిత్రం 'చందమామ కథలు'. ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా రాసుకున్న 8 డిఫరెంట్ కథల సమూహారమే ఈ సినిమా. లక్ష్మీ మంచు, సీనియర్ నరేష్, ఆమని, కిషోర్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, రిచా పనాయ్, నాగ శౌర్య, శాలిని, అమిత రావు, కృష్ణేశ్వరరావు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఈ రోజు ప్రపంచమంతటా విడుదలైంది. 8 డిఫరెంట్ కథలను ఒకే కథలో చెప్పాలని ప్రయత్నం చేసిన ప్రవీణ్ సత్తారు ఆడియన్స్ ని మెప్పించాడా? లేదా? అనే విశేషాలు ఇప్పుడు చూద్దాం.. Read more @ http://goo.gl/wd4TZC Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.