Teliyadu_pora Posted April 25, 2014 Report Posted April 25, 2014 సిరిసిల్ల భాజాపా అభ్యర్ధి భర్త ఒక హంతకుడు.. దాదాపు 15 మందిని చంపిన కేసులో నిందితుడు... ఆయుధాలా అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడు... ఇలా ఇతనిమీద ఎన్నో కేసులు ఉన్నాయి... ఒక మాజి నక్సలైట్... నిజాయీతిగల పోలీస్ ఆఫీసర్లని పొట్టనపెట్టున చరిత్ర... ఇలాంటి వాడికోసం పావలా కళ్యాణ్ ప్రచారం...చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దొమ్మరగుడిసెలు అన్నంత చంద్రంగా ఉంది ఈ పావలా కళ్యాణ్ తీరు... చంబు కి వీనికి తేడా లేకుండా పోయింది
Recommended Posts