krishna_sunitha Posted April 25, 2014 Report Share Posted April 25, 2014 చిత్రం : ప్రతినిధి దర్శకత్వం : ప్రశాంత్ మండవ నిర్మాత : జె సాంబ శివ రావు సంగీతం : సాయి కార్తీక్ నటీనటులు : నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప , కోట శ్రీనివాస రావు తదితరులు విడుదల తేదీ : 25-04-2014 బాణం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకొని "సోలో" చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టిన నారా రోహిత్. ఈ కాలంలో హిట్ కోసం చాలా కష్టాలు పడుతున్నారు. కాని అయన ఎంచుకునే ప్రతి చిత్రం వైవిద్యంగా ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి మరొక వైవిధ్యమయిన చిత్రమే "ప్రతినిధి". ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చిన ఈ చిత్రానికి ప్రశాంత్ మండవ దర్శకత్వం వహించారు. జె. సాంబ శివరావు నిర్మించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.. Read more@http://goo.gl/Rmx9jU Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.