Teliyadu_pora Posted April 27, 2014 Report Posted April 27, 2014 Chembu's ante - Chandra babu Karya karthalu.. హహ్హా,,,మామనే వంచించాడు,,,మీరొకలెక్కా !? విలువల్లేని రాజకీయాలు చంద్రబాబు పుణ్యమే--మాజీ MP కెంబూరి రామ్మోహనరావు !(చీపురుపల్లి TDP రెబల్ అబ్యర్ది) కోరినంత డబ్బు ఇచ్చినోల్లకే TDP లో టిక్కెట్లు--నిమ్మకజయరాజ్ !(కురుపాం TDP రెబల్ అబ్యర్ది)
Teliyadu_pora Posted April 27, 2014 Author Report Posted April 27, 2014 ఒంగోలు లో ఇంటి ఇంటికి ప్రచారానికి వెళ్ళిన తే దే పా నాయకులు కాంగ్రీస్ అవినీతి పార్టి, గత 10 సంవస్తారాలలో ఎంతో అవినీతి జరిగింది అని చెబుతూ మీ ఓటు మాకే వెయ్యండి అని చెబుతున్నారు అది విన్న ఒకావిడ మరి ఈయన ఎవరు ( ఈ మధ్య జంప్ అయిన జిలాని తే దే పా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధి ) ఈయన మొన్నటి వరకు ఆ అవినీతి పార్టి నాయకుడే కదా అని తిరిగి ప్రశ్నించే సరికి చల్ల గా జారుకున్నారు
Teliyadu_pora Posted April 27, 2014 Author Report Posted April 27, 2014 అనంతపురం జిల్లా అర్బన్ టీడీపీ ఇన్‑ఛార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సామాజిక న్యాయం చేయలేదని, టీడీపీలో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. గత పదేళ్లుగా టీడీపీకి దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్ అని.. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారని మహాలక్ష్మి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పార్టీ టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారని గతంలో దీపక్‌రెడ్డి ఆరోపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే
Teliyadu_pora Posted April 27, 2014 Author Report Posted April 27, 2014 కే ఎ పాల్:-- ఆయాన ..ఉ న్నప్పుడే ....బాగుగా ఉండేది ..చెత్త ..వాగుడు .వాగుతూ చార్టెడ్ ఫ్లైట్ లో చక్కర్లు కొట్టేవాడిని ...పాదేళ్ళు గా అయన లేరు ..నా అసలు రంగు బయట పడింది ..నా బాడీ ..బొక్కలో పడింది . అయన ఉన్నప్పుడు .నా ఎర్రి వాగుడు విని ఎర్రి పప్పలులాగా ఆహా ఓహో అనే వాళ్ళు ఇప్పుడు ఎర్రగడ్డ కి పంపించారు..తమ్మున్ని చంపానని తన్ని లోపలేసారు ..అయన ఉంటె ఇలా జరిగెదా ?...నా పిచ్చ ఎవరికైనా తెలిసేదా ? అయన లాగే నేను కూడా ప్రపంచ మేదావి లాగ చలామణి అయ్యేవాడిని ,ఇప్పుడు బాబు గోరు తప్ప అందరు నన్ను పిచ్చి పాల్ అంటున్నారు ,మళ్ళా ..నా పిచ్చి మాటలకు ..మాంచి రోజులు రావాలంటే ఆయనే రావాలి ... .
pithaka Posted April 27, 2014 Report Posted April 27, 2014 ఒంగోలు లో ఇంటి ఇంటికి ప్రచారానికి వెళ్ళిన తే దే పా నాయకులు కాంగ్రీస్ అవినీతి పార్టి, గత 10 సంవస్తారాలలో ఎంతో అవినీతి జరిగింది అని చెబుతూ మీ ఓటు మాకే వెయ్యండి అని చెబుతున్నారు అది విన్న ఒకావిడ మరి ఈయన ఎవరు ( ఈ మధ్య జంప్ అయిన జిలాని తే దే పా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్ధి ) ఈయన మొన్నటి వరకు ఆ అవినీతి పార్టి నాయకుడే కదా అని తిరిగి ప్రశ్నించే సరికి చల్ల గా జారుకున్నారు Super Punch
Recommended Posts