Jump to content

Recommended Posts

Posted

బాలకృష్ణపై ధ్వజమెత్తిన షర్మిల
తండ్రిని వెన్నుపోటు పొడిచిన బాబుతో చేతులు కలిపాడు
అన్నంపెట్టిన నిర్మాతపైనే కాల్పులు జరిపిన ఘనుడు
మతిస్థిమితం లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్న వాడికి పోటీచేసే అర్హతుందా?
అలాంటి పిచ్చోడిని గెలిపిస్తే... ప్రజలకు కూడా పిచ్చెక్కిస్తాడు
{పజాసేవంటే మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం కాదు
ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చూపించారు వైఎస్సార్
జగనన్నను గెలిపించండి... జీవితాన్ని అంకితం చేస్తాడు.

 
అనంతపురం: ‘‘వైఎస్సార్ కోసం మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుతానని నల్లకాలువలో ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం జగనన్న అధికారం వదులుకున్నాడు.. చేయని నేరానికి జైలుపాలయ్యాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెరవకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుని కొడుకనే పదానికి సార్థకత చేకూర్చాడు. సొంత తండ్రిని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని డ్యుయెట్లు పాడుతూ సినీ హీరో బాలకృష్ణ కొడుకనే పదానికి మచ్చ తెచ్చాడు. ఆయనకు వైఎస్సార్ కొడుకు గురించి మాట్లాడే అర్హత ఉందా? బాలకృష్ణకు, జగనన్నకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది’’ అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విరుచుకుపడ్డారు.

ఒక మంచి కొడుకు కాలేని వాడు యాక్టర్ కాగలడేమోకాని, ప్రజలు మెచ్చే నాయకుడు కాలేడని చెప్పారు. ప్రజాసేవ అంటే మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం కాదని తెలిసొచ్చేలా బాలకృష్ణను తరిమి కొట్టండని ప్రజలకు పిలుపునిచ్చారు. జనం కోసం మడమ తిప్పకుండా పోరాడుతోన్న జగనన్నకు ఓటేస్తే ఐదు సంతకాలతో రాష్ట్రం దశ, దిశ మార్చేస్తారని హామీ ఇచ్చారు. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా షర్మిల శనివారం పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి, బహిరంగసభల్లో మాట్లాడారు.  షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..

 పిచ్చోడికి ఓటేస్తే పిచ్చెక్కిస్తాడు

మాది ఫ్యాక్షనిస్టు కుటుంబమని బాలకృష్ణ ఆరోపిస్తున్నారు. మీ బావ చంద్రబాబు మనుషులు మా సొంత అబ్బ(తాత)నే హత్యచేశారు. హత్యకు హత్య పరిష్కారం కాదనే భావనతో మా తాతను హత్య చేసిన వారిని శిక్షించే బాధ్యతను దేవుడి చేతిలో పెట్టిన కుటుంబం మాది.మద్యం మత్తులో అన్నం పెట్టిన నిర్మాతపైనే ఆరు రౌండ్లు కాల్పులు జరిపి.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మతి స్థిమితం లేదని సర్టిఫికెట్ తెచ్చుకుని కేసు నుంచి తప్పించుకున్న ఘనుడు బాలకృష్ణ. ఆ పిచ్చోడు ప్రజాసేవ చేస్తానంటూ ఎన్నికల్లో నిలబడుతున్నాడు. అసలు మతిస్థిమితంలేని ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? వారిని ఓట్లేసి గెలిపిస్తే.. ప్రజలకు కూడా పిచ్చెక్కిస్తారు.
 
నాయకుడికి కష్టం విలువ తెలిసుండాలి... అప్పుడే ప్రజలను కష్టం నుంచి గట్టెక్కించాలన్న తపన పుడుతుంది. నాయకుడికి ఆకలి రుచి తెలిసుండాలి... అప్పుడే ప్రజల ఆకలి తీర్చే మనసు పుడుతుంది. నాయకుడికి కన్నీటి విలువ తెలిసుండాలి... అప్పుడే ప్రజల కన్నీళ్లు తుడవగలరు. నాయకుడు పదవుల నుంచి కాదు.. ప్రజల్లోంచి పుట్టాలి. చంద్రబాబు, బాలకృష్ణ ఏనాడైనా ప్రజలకోసం పోరాటం చేశారా? ప్రజల కష్టాలేంటో వాళ్లకు తెలుసా?

Posted

Balayyani Foot Ball aadukundhi Sharmila

Posted

Keka..............Super cheppindhi.......But naaku telisi ysrcp and tdp ki chaala tight vuntadhi SA lo

Posted

gallery_731_15_306067.gif inthaki kadapa na hindupoor a edi singapore avvudi ?

Posted

gallery_731_15_306067.gif inthaki kadapa na hindupoor a edi singapore avvudi ?

baaa... cheers

Seam Andhra Singapur

Hongkong ga HindupurMahi.gif

Posted

baaa... cheers

Seam Andhra Singapur

Hongkong ga HindupurMahi.gif

 

 

gallery_731_15_306067.gif  cheerzz baaa ... hyderabad ni new york chese vallu lera baa evaru

Posted

gallery_731_15_306067.gif  cheerzz baaa ... hyderabad ni new york chese vallu lera baa evaru

tumblr_mqb6wzSo791spvnemo1_250.gif CBN

Posted

gallery_731_15_306067.gif  baa em doing weekend

PK-17.gif telugu lo manchi movies cheppu ba d/l chesukuni chustha

Posted

PK-17.gif telugu lo manchi movies cheppu ba d/l chesukuni chustha

 

 

Jalsa AD  Kushi Badri Thammudu Tholiprema :D

Posted

Jalsa AD  Kushi Badri Thammudu Tholiprema :D

ivi kadhu ba...... naaku teliyanivi emanna cheppu

×
×
  • Create New...