slutreddy Posted April 27, 2014 Report Posted April 27, 2014 http://www.youtube.com/watch?v=jKQYZb5twkA
ps02mogudu Posted April 27, 2014 Report Posted April 27, 2014 dorala palana testhadu....patel patwari vyavasthani punaruddaristadu dora....lafangis antha vani kalla daggara baanchan dora ani bathakalisinde
Anta Assamey Posted April 27, 2014 Report Posted April 27, 2014 Ippudu veedu ekkada vunnadu em chestunadu....
Satthi Posted April 27, 2014 Report Posted April 27, 2014 vani baadha kottinandukaa seat ivvanandukaa...
Teliyadu_pora Posted April 27, 2014 Report Posted April 27, 2014 గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ఎవరైనా ఏమైనా అంటే తాను సహించనని అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మరి రాజకీయాలు అన్నాకా విమర్శలూ, ప్రతి విమర్శలూ మామూలే. అయితే పవన్ మాత్రం చాలా చోద్యంగా మాట్లాడుతున్నాడు. మోడీని ఎవరైనా ఏమైనా అంటే తాట తీస్తానని అంటున్నాడు. మరి పవన్ మాటలే కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో తాటతీయడాలు, తోలు తీయడాలు అంత కరెక్ట్ పనులు, సాధ్యం అయ్యే పనులూ కావు.అయితే పవన్ ఇలా తాట తీయడం మొదలు పెడితే అది... తమ ఇంటి దగ్గర నుంచే ప్రారంభించాలి. పవన్ తన అన్నయ్య చిరంజీవి తాటనే మొదట తీయాలి! ఎందుకంటే పవన్ ను మన రాష్ట్రం నుంచి విమర్శిస్తున్నది కేవలం కేసీఆర్ మాత్రమే కాదు. చిరంజీవి కూడా. మోడీని నరహంతకుడిగా అభివర్ణించాడు మెగాస్టార్. కాంగ్రెస్ నేత హోదాలో మెగాస్టార్ మోడీ.పై అలాంటి విమర్శలు చేశాడు. మరి కేసీఆర్ మోడీప్రభావం తెలంగాణలో లేదు, చంద్రబాబుతో కలవడం వల్ల మోడీ సత్తా సగానికి తగ్గిందని కేసీఆర్ విమర్శిస్తున్నాడు. అయితే అక్కడ చిరంజీవి మాత్రం మోడీనినరహంతకుడు, రక్తం తాగుతాడు అని విమర్శిస్తున్నాడు. కాబట్టి ముందుగా పవన్ తన అన్నయ్య తాటనే తీయాలి! ఆ తర్వాత ఊళ్లో వాళ్ల మీదకు రావాలి! మరి అది జరిగే పనేనా?!
Recommended Posts