Jump to content

Jaffas Ki Punch----- Ycp Mp Candidate K.partha Sarathy Arrested..

Recommended Posts

Posted

వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కుప్పకూలినట్లుగా ఉన్నదిది. గరిష్టంగా ఒక్కొక్క అభ్యర్థి వంద కోట్ల రూపాయల వరకు సెలవు చేసేస్తారని పుకార్లు చెలరేగుతున్న ఎంపీ నియోజకవర్గ పరిధిలో పోటీ పడుతున్న సీనియర్‌ నాయకుడు.. కేవలం నలభై లక్షల రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో పరిస్థితి ఇప్పుడు అరెస్టు అయ్యేవరకు వచ్చింది. సంకెళ్లను తప్పించుకోలేని స్థితిలో సదరు నాయకుడు సతమతం అవుతున్నారు. 

మాజీ మంత్రి పార్థసారధి ప్రస్తుతం వైకాపా తరఫున బందరు సీటునుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య 40 లక్షల రూపాయలను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. నగదుతో వ్యక్తులు పట్టుబడడం ఈ రోజుల్లో చాలా సాధారణమైన విషయమే గానీ.. ఆ నగదుకు సంబంధించి సజావైన వివరణ ఇవ్వడంలో ఆమె విఫలం అయ్యారు. దీంతో కేసు బలంగా తయారైంది. 

ఆ డబ్బుకు సంబంధించి మాజీ మంత్రి పార్థసారధిని ప్రధాననిందితుడిగా పోలీసులు గుర్తించారు. స్వయంగా ఆయన భార్య వద్దనే సొమ్ము దొరకడం, ఆమె సరైన వివరాలు చెప్పలేకపోవడం దీనికి కారణం అయ్యాయి. పర్యవసానంగా.. పార్థసారధి మీద పోలీసులు నాన్‌బెయిలబుల్‌ వారంట్లు కూడా తీసుకున్నారు. మరో ఏడురోజుల్లో సీమాంధ్రలో పోలింగ్‌ జరుగుతుందనగా.. కీలకంగా పోరాడుతున్న ఎంపీ అభ్యర్థి అరెస్టుకు రంగం సిద్ధం కావడం అనేది కీలక పరిణామమే. తర్వాత బెయిలు సంగతి ఎలా ఉంటుందో గానీ.. ప్రస్తుతానికి పార్థసారధి అరెస్టు తప్పేలా లేదని అందరూ అనుకుంటున్నారు. 

- See more at: http://telugu.greatandhra.com/politics/elections-2014/partha-pramadham-52265.html#sthash.PSZ5Td0S.dpuf

Posted

Ponnur ycp mla in hiding ... Police waiting to arrest him

Posted

ycp ayyipoindi...nex month 20th jagan gadi bail ayipothundi.....malli jail ke andaru.....33as5s0_zpsde99fa5a.gif

Posted

వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కుప్పకూలినట్లుగా ఉన్నదిది. గరిష్టంగా ఒక్కొక్క అభ్యర్థి వంద కోట్ల రూపాయల వరకు సెలవు చేసేస్తారని పుకార్లు చెలరేగుతున్న ఎంపీ నియోజకవర్గ పరిధిలో పోటీ పడుతున్న సీనియర్‌ నాయకుడు.. కేవలం నలభై లక్షల రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో పరిస్థితి ఇప్పుడు అరెస్టు అయ్యేవరకు వచ్చింది. సంకెళ్లను తప్పించుకోలేని స్థితిలో సదరు నాయకుడు సతమతం అవుతున్నారు. 

మాజీ మంత్రి పార్థసారధి ప్రస్తుతం వైకాపా తరఫున బందరు సీటునుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన భార్య 40 లక్షల రూపాయలను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. నగదుతో వ్యక్తులు పట్టుబడడం ఈ రోజుల్లో చాలా సాధారణమైన విషయమే గానీ.. ఆ నగదుకు సంబంధించి సజావైన వివరణ ఇవ్వడంలో ఆమె విఫలం అయ్యారు. దీంతో కేసు బలంగా తయారైంది. 

ఆ డబ్బుకు సంబంధించి మాజీ మంత్రి పార్థసారధిని ప్రధాననిందితుడిగా పోలీసులు గుర్తించారు. స్వయంగా ఆయన భార్య వద్దనే సొమ్ము దొరకడం, ఆమె సరైన వివరాలు చెప్పలేకపోవడం దీనికి కారణం అయ్యాయి. పర్యవసానంగా.. పార్థసారధి మీద పోలీసులు నాన్‌బెయిలబుల్‌ వారంట్లు కూడా తీసుకున్నారు. మరో ఏడురోజుల్లో సీమాంధ్రలో పోలింగ్‌ జరుగుతుందనగా.. కీలకంగా పోరాడుతున్న ఎంపీ అభ్యర్థి అరెస్టుకు రంగం సిద్ధం కావడం అనేది కీలక పరిణామమే. తర్వాత బెయిలు సంగతి ఎలా ఉంటుందో గానీ.. ప్రస్తుతానికి పార్థసారధి అరెస్టు తప్పేలా లేదని అందరూ అనుకుంటున్నారు. 

- See more at: http://telugu.greatandhra.com/politics/elections-2014/partha-pramadham-52265.html#sthash.PSZ5Td0S.dpuf

sml_gallery_24383_15_21088.gif

×
×
  • Create New...