Jump to content

L O L .......... Good Joke On Telugu Peoplea

Recommended Posts

Posted

ఒకరోజు శ్రీ కృష్ణదేవరయుల కొలువుకు ఒక నర్తకి వచ్చి,
"మహారాజ నేను 9 భాషలలో పాడుతూ,లయబద్ధంగా అడగాలను...
మీ అష్టదిగ్గజాలలో ఎవరైనా సరే నా మాతృభాష ఏదో చెప్పగలరా?" అని సవాల్ విసిరింది..
సరే అని రాజుగారు నృత్య ప్రదర్శనకి ఎరుపాటు చేయించారు...
కాసేపటికి నృత్య ప్రదర్శన పూర్తి అయింది... 
"మీలో ఎవరైనా నా మాతృభాష ఏదో చెప్పగలరా?" అని 
ఆ నర్తకి ప్రశ్నించగా,అందరు తెల్ల మొహం వేసారు...
రాజు గారు మన తెనాలి రామకృష్ణుడి వైపుకు చూసారు...
రామకృష్ణుడు " నాకు ఒక పది నిమిషాల సమయం కావాలి,అల తోటలోకి వెళ్లి వచ్చి సమాధానం చెపుతాను ప్రభు.." అని చెప్పి...బయటకు వెళ్తూ నర్తకి కాలు తొక్కాడు...
వెంటనే నర్తకి "idiot,are you blind? manner less fellow " అని తిట్టింది ...
వెంటనే రామకృష్ణుడు "ప్రభు ఈమె మాతృభాష తెలుగు" అని చెప్పాడు..
"అయ్యబాబోయ్,ఎలా కనిపెట్టరండి" అని విస్మయానికి గురింది ఆ నర్తకి...
ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడితే,తన మాతృభాష తెలుగు అని ఎలా కనిపెట్టావ్ అని రాజు గారు కూడా అడిగితే,
"సహజంగా అందరు బాధలో,కోపంలో తమ మాతృభాషలో మాట్లాడుతారు,
కానీ ఇంగ్లీష్ లో మాట్లాడితే వాడు మన తెలుగు వాడు ఇయి ఉంటాడు మహా ప్రభు" అని చెప్పారు

@3$%  @3$%  @3$%  @3$%  @3$% 

Posted

ఒకసారి బిల్ గేట్స్ తన మైక్రోసాఫ్ట్ కంపెనీకి కొత్త చైర్మన్ కోసం ఇచ్చిన ప్రకటన చూసి 4500 మంది హాజరైయారు,అందులో మన వెంగలరావు ఒకడు..

బిల్ గేట్స్ : who don't know Java may leave

2000 మంది వెళ్ళిపోయారు

వెంగళరావు : జావా మనకు రాదుగా,ఆ మనకి పోయేది ఏముందిలే ఉందాం..

బిల్ గేట్స్ : who don't have MBA certificates may leave

2000 మంది వెళ్ళిపోయారు

వెంగళరావు : మనకి ఉంది డిగ్రీ మాత్రమేగా,ఆ మనకి పోయేది ఏముందిలే ఉందాం

బిల్ గేట్స్ : who don't know Serb o-Croatian language may leave

498 మంది వెళ్ళిపోయారు

వెంగళరావు : మనకి ఆ బాష ఏంటో కూడా తెలియదుగా ,ఆ మనకి పోయేది ఏముందిలే ఉందాం

చివరకి వెంగళరావు ఇంకో వ్యక్తి మాత్రమే మిగిలారు బిల్ గేట్స్ వాళ్ళ దెగ్గరకు వచ్చి

బిల్ గేట్స్ :Apparently you are the only two candidates
who speak Serbo - Croat, so I'd now like to hear you have a conversation
together in that language.

వెంగళరావు మరో వ్యక్తి వైపుకు తిరిగి

వెంగళరావు : ఏ ఉరు మనది

మరో వ్యక్తి : నెల్లూరు దెగ్గర ఉలవపాడు,మరి మీది..?

@3$% @3$% @3$% @3$% @3$%

  • Upvote 1
Posted

ఒకసారి పట్టలపైన వెళ్తున్న ట్రైన్,ఒకేసారి పక్కన ఉన్న పొలంలోకి వెళ్ళిపోతుంది,ట్రైన్లో హాహాకారాలు,అరుపులు,కేకలతో హోరేతిపోతుంది,మళ్ళి కాసేపటికి పట్టాలపైకి వచ్చేస్తుంది...
పక్క స్టేషన్లో ట్రైన్ ఆగగానే,అందరు డ్రైవర్ కేబిన్ దెగ్గరకు వెళ్లి గోల చేయటం మొదలుపెట్టారు..
కేబిన్లో నుంచి వెంగళరావు బయటకు వచ్చాడు...అసలు ఎందుకు ఇలా చేసావని నిలదీస్తే,"ట్రైన్ పట్టలపైన ఒకడు అడ్డంగా నుంచుని ఉన్నాడు"అని సమాధానం ఇచ్చాడు వెంగళరావు..."ఒక్కడికోసం ఇంతమంది ప్రాణాలు రిస్క్లో పెడతావ?తోక్కిన్చేయల్సింది వాడిని" అని అందరు అన్నారు.. "నేను అదే చేశాను వెధవ పొలంలోకి పరుగెత్తాడు"అనీ సమాధానం ఇచ్చాడు వెంగళరావు....

@3$% @3$% @3$% @3$% @3$% @3$%

Posted

ఒకసారి బిల్ గేట్స్ తన మైక్రోసాఫ్ట్ కంపెనీకి కొత్త చైర్మన్ కోసం ఇచ్చిన ప్రకటన చూసి 4500 మంది హాజరైయారు,అందులో మన వెంగలరావు ఒకడు..

బిల్ గేట్స్ : who don't know Java may leave

2000 మంది వెళ్ళిపోయారు

వెంగళరావు : జావా మనకు రాదుగా,ఆ మనకి పోయేది ఏముందిలే ఉందాం..

బిల్ గేట్స్ : who don't have MBA certificates may leave

2000 మంది వెళ్ళిపోయారు

వెంగళరావు : మనకి ఉంది డిగ్రీ మాత్రమేగా,ఆ మనకి పోయేది ఏముందిలే ఉందాం

బిల్ గేట్స్ : who don't know Serb o-Croatian language may leave

498 మంది వెళ్ళిపోయారు

వెంగళరావు : మనకి ఆ బాష ఏంటో కూడా తెలియదుగా ,ఆ మనకి పోయేది ఏముందిలే ఉందాం

చివరకి వెంగళరావు ఇంకో వ్యక్తి మాత్రమే మిగిలారు బిల్ గేట్స్ వాళ్ళ దెగ్గరకు వచ్చి

బిల్ గేట్స్ :Apparently you are the only two candidates
who speak Serbo - Croat, so I'd now like to hear you have a conversation
together in that language.

వెంగళరావు మరో వ్యక్తి వైపుకు తిరిగి

వెంగళరావు : ఏ ఉరు మనది

మరో వ్యక్తి : నెల్లూరు దెగ్గర ఉలవపాడు,మరి మీది..?

@3$% @3$% 

CITI_c$y  CITI_c$y

Posted

last 2 dieddddd 33as5s0_zpsde99fa5a.gif33as5s0_zpsde99fa5a.gif

×
×
  • Create New...