Jump to content

L O L .......... Good Joke On Telugu Peoplea


Recommended Posts

Posted

CGElopH.gifCGElopH.gif

ఒకరోజు శ్రీ కృష్ణదేవరయుల కొలువుకు ఒక నర్తకి వచ్చి,
"మహారాజ నేను 9 భాషలలో పాడుతూ,లయబద్ధంగా అడగాలను...
మీ అష్టదిగ్గజాలలో ఎవరైనా సరే నా మాతృభాష ఏదో చెప్పగలరా?" అని సవాల్ విసిరింది..
సరే అని రాజుగారు నృత్య ప్రదర్శనకి ఎరుపాటు చేయించారు...
కాసేపటికి నృత్య ప్రదర్శన పూర్తి అయింది... 
"మీలో ఎవరైనా నా మాతృభాష ఏదో చెప్పగలరా?" అని 
ఆ నర్తకి ప్రశ్నించగా,అందరు తెల్ల మొహం వేసారు...
రాజు గారు మన తెనాలి రామకృష్ణుడి వైపుకు చూసారు...
రామకృష్ణుడు " నాకు ఒక పది నిమిషాల సమయం కావాలి,అల తోటలోకి వెళ్లి వచ్చి సమాధానం చెపుతాను ప్రభు.." అని చెప్పి...బయటకు వెళ్తూ నర్తకి కాలు తొక్కాడు...
వెంటనే నర్తకి "idiot,are you blind? manner less fellow " అని తిట్టింది ...
వెంటనే రామకృష్ణుడు "ప్రభు ఈమె మాతృభాష తెలుగు" అని చెప్పాడు..
"అయ్యబాబోయ్,ఎలా కనిపెట్టరండి" అని విస్మయానికి గురింది ఆ నర్తకి...
ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడితే,తన మాతృభాష తెలుగు అని ఎలా కనిపెట్టావ్ అని రాజు గారు కూడా అడిగితే,
"సహజంగా అందరు బాధలో,కోపంలో తమ మాతృభాషలో మాట్లాడుతారు,
కానీ ఇంగ్లీష్ లో మాట్లాడితే వాడు మన తెలుగు వాడు ఇయి ఉంటాడు మహా ప్రభు" అని చెప్పారు

 

@3$%  @3$%  @3$%  @3$%  @3$% 

 

  • 1 year later...
×
×
  • Create New...