Jump to content

Yandamuri On Pawan Kalyan

Recommended Posts

Posted

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ సంచలన వ్యాఖలు చేశారు. పవన్ పై, ఇజం పై స్పందిచిన యండమూరి ...పవన్‌ మాట్లాడే  రెండు నిమిషాలు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, అదే ఆయన అయిదు నిమిషాలు మాట్లాడితే ఆయన ఏదో ఒక సందేశం ఇస్తున్నాడనిపిస్తుందని, అదే పవన్‌ పది నిమిషాలు మాట్లాడితే రాజకీయాలు అంటే పవన్ కు  ఏమీ క్లారిటీ లేదని ఎవరికైనా తెలుస్తుందని విచిత్రమైన కామెంట్ చేసాడు.  ఎంత తక్కువ మాట్లాడితే పవన్ కల్యాణ్ కు  అంత మoచిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ రాసిన ఇజం పుస్తకం పై యండమూరి తాను ఇప్పటికే ఎన్నో వ్యక్తిత్య వికాశ పుస్తకాలు రాసిన తనకు పవన్ ఇజం పుస్తకం తనకు అర్ధం కాలేదని అన్నారు.   అందువల్ల ఈ పుస్తకాన్ని ఒక ఐదు పేజీలు చదివి అర్ధం కాక వదిలేసానని సంచలన వ్యాఖ్యలు చేసారు యండమూరి.

33as5s0_zpsde99fa5a.gif

Posted

Lmao

andukey me vodiki 5 mins ey matladamanu vayya 33as5s0_zpsde99fa5a.gif

:(

Public wants that athi man
Posted

andukey me vodiki 5 mins ey matladamanu vayya 33as5s0_zpsde99fa5a.gif

Babu oorukodu ga just 5 mins ye ante
Posted

Babu oorukodu ga just 5 mins ye ante

is tdp Going to win in knr man?

Posted

is tdp Going to win in knr man?

Definitely maan in 3 const..

I already posted a list with possible wins. Pedda palli choppadhandi and another one from karimnagar
Posted

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ సంచలన వ్యాఖలు చేశారు. పవన్ పై, ఇజం పై స్పందిచిన యండమూరి ...పవన్‌ మాట్లాడే  రెండు నిమిషాలు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, అదే ఆయన అయిదు నిమిషాలు మాట్లాడితే ఆయన ఏదో ఒక సందేశం ఇస్తున్నాడనిపిస్తుందని, అదే పవన్‌ పది నిమిషాలు మాట్లాడితే రాజకీయాలు అంటే పవన్ కు  ఏమీ క్లారిటీ లేదని ఎవరికైనా తెలుస్తుందని విచిత్రమైన కామెంట్ చేసాడు.  ఎంత తక్కువ మాట్లాడితే పవన్ కల్యాణ్ కు  అంత మoచిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. పవన్ రాసిన ఇజం పుస్తకం పై యండమూరి తాను ఇప్పటికే ఎన్నో వ్యక్తిత్య వికాశ పుస్తకాలు రాసిన తనకు పవన్ ఇజం పుస్తకం తనకు అర్ధం కాలేదని అన్నారు.   అందువల్ల ఈ పుస్తకాన్ని ఒక ఐదు పేజీలు చదివి అర్ధం కాక వదిలేసానని సంచలన వ్యాఖ్యలు చేసారు యండమూరి.

33as5s0_zpsde99fa5a.gif

light sami.   bemmi.kiss.gif

×
×
  • Create New...