Jump to content

Latest Ntv Nielsen Survey 115-118 Ycp.

Recommended Posts

Posted

ne db life time looo ninnu kukkani thenginattu thengindi force anukunta.....andukey evadu thengina vadey neku  gurthuku vastadu 10rs938.gif

rojuki okadu 10gutadu kani aa iddarni matram marvadu10rs938.gif

  • Replies 99
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • KadapaKingg

    17

  • HECTOR08

    10

  • ps02mogudu

    10

  • singhammalai

    9

Popular Days

Top Posters In This Topic

Posted

Gelichinollubemmikostha.gif vodinollu brahmi+batta+thala+gif.gif janalu oie_OH2yavnuciV0_zps7d700bc7.gif

Posted

Inko 17 days opika pattandi appudu evaru db lo vuntaro, evaru vundaro, evaru fake ids tho vastrao telustadi brahmi+batta+thala+gif.gif

anduloooo doubt endi.....jaffas paraaaareyyyyyyyy 10rs938.gif

Posted

rojuki okadu 10gutadu kani aa iddarni matram marvadu10rs938.gif

valla iddaridi ruchi marigindu koduku......evadu thengina valladey ani feel autunadu 10rs938.gif

Posted

NTV gadu apatilo YSR japam chesadu ipudu DK Jagan gadi japam...

Posted

kada 

Then why all this? why don't u ppl (both) wait till May 16 th? 

To Be frank both sides are tired and out of stock(with new innovative things) so started personal attacks,,

instead wait coolly and wait for 16th 

well survey lu esukuni opposition party vallu vachinappudu..we have to defend our selves kada bhayya... dont you think so?

Posted

NTV gadu apatilo YSR japam chesadu ipudu DK Jagan gadi japam...

vani kuturini budda ntr kii chesuko ledani kopam thooo kudina kasi vaniki 10rs938.gif

Posted

valla iddaridi ruchi marigindu koduku......evadu thengina valladey ani feel autunadu 10rs938.gif

inka na midaki raledu mona fake id to vachi rape aipoi 1gesindu perulone kadu id name lo gajji ettukundu10rs938.gif

Posted

40000 sample thesukuney risk yenduku thesukunnaru.... Danni ntv vadu yenduku veyyadam ledu.... Yekkada leni risk .... Mana state lo nielson vadu yenduku special care thesukuni... Antha large samples thesukunnadu..... Eee jaffa la aaratam ... Bayam yenduku perigay

Posted

inka na midaki raledu mona fake id to vachi rape aipoi 1gesindu perulone kadu id name lo gajji ettukundu10rs938.gif

aa gajjidesam vedenaaa 10rs938.gif

Posted

aa gajjidesam vedenaaa 10rs938.gif

doubt aa mama blood relation ani chepindu kada venkat reddy kadu 10rs938.gif

Posted

ఎన్టీవీ-నీల్సన్ తాజా సర్వే: ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..!!

ys-jagan2.jpg

జాతీయ సర్వేలు 1300, 2000 శాంపిల్స్ తో  జరిపి ప్రశ్నార్ధక ఫలితాలను వెల్లడించినట్లు కాకుండా నలభై, యాభై వేలకు పైగా శాంపిల్స్ తో ప్రముఖ సర్వే సంస్థ నీల్సన్ ఆర్గ్, ప్రఖ్యాత తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహించే సర్వేలు రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తాయి. పైకి అదంతా బూటకమని కొట్టిపారేసినా పార్టీలు ఎన్టీవీ-నీల్సన్ సర్వేలను చాలా సీరియస్ గా తీసుకుంటాయని నేతలు చెబుతారు. గతంలో ఎన్టీవీ-నీల్సన్ చేసిన సర్వేలన్నీ వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉండడం మరో ముఖ్య అంశం. ఎన్టీవీ-నీల్సన్ తాజాగా మరోసారి భారీ శాంపిల్స్ తో సర్వే జరిపింది. ఇప్పటివరకు జరిపిన సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చోక తప్పదని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సర్వేపై టీడీపీ నాయకులు ఎన్టీవీపై ముప్పేట దాడి చేసిన విషయం కూడా విదితమే.

ఎన్టీవీ-నీల్సన్ తాజా సర్వే ఈ నెల (ఏప్రిల్) 11 వ తారీకున ముగించింది. ఈసారి కూడా 40 వేల శాంపిల్స్ తో ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో, ప్రజలు ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారో, ప్రజలు ఏ నాయకున్ని నమ్ముతున్నారో సర్వే జరిపింది.

ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ 115-118 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని, తెలుగుదేశం పార్టీ 53-60 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ ఎన్నికలు ఒక పీడకలగా మిగిలిపోనున్నాయని సర్వే వెల్లడించింది. ఇక లోక్ సభ సీట్ల విషయానికొస్తే వైఎస్ఆర్ సీపే 17-20 ఎంపీ సీట్లు, టీడీపీ 6-8 గెలుస్తాయి.

ఎన్టీవీ నీల్సన్ ఆర్గ్ తాజా సర్వే ప్రకారం ఏకంగా 57 శాతం ప్రజలు వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుతున్నారని, తనకెంతో అనుభవముందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పినా ప్రజలు పట్టించుకోవడం లేదని కేవలం 39 శాతం మంది మాత్రమే చంద్రబాబు కావాలని కోరుతున్నారని పేర్కొంది. జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడని టీడీపీ చేస్తున్న నిరాధార ఆరోపణలను ప్రజలు ఏమాత్రం నమ్మకపోవడం గమనించదగ్గ విషయం.

కాంగ్రెస్ పార్టీదే విజయమని ఎక్కడ ప్రచారానికి వెళ్ళినా చెబుతున్న సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సారధి కె.చిరంజీవిని మాత్రం రెండంటే రెండే శాతం ప్రజలు అయన సీఎం అయితే బాగుంటుందని, ఇక జై సమైక్యాంద్ర పార్టీ పెట్టి మధ్యలోనే తన పోరాటాన్ని ఆపేసి సొంత నియోజకవర్గంలో కూడా పోటీకి నిలబడకుండా తన పార్టీ శ్రేణులకు తేరుకోలేని షాక్ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఒక శాతం, సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని కూడా ఒక శాతం ప్రజలు సీఎం అవ్వాలని కోరుకున్నారు. ఈ సర్వే ప్రకారం అపనమ్మక పొత్తుతో ఒకరికొకరు వెన్నుపోట్లతోనే కాలం వెళ్లబుచ్చుతున్న టీడీపీ-బీజేపీ కూటమి భారీ మూల్యమే చెల్లించనుంది!

http://telugu.hydfirst.com/ys-jaganmohan-reddy-will-form-next-government-ntv-nielsen-latest-survey/

()>>  bl@st  *=:

ee script antah sakshi editor ihuntaadu......1w2z8.gif

×
×
  • Create New...