Jump to content

Recommended Posts

Posted

రాజశేఖర్రెడ్డికి ఒక్క రోజు బతికే వరం లభించింది. తను చనిపొయక పరిస్థితులను స్వయం గా చూద్దామని మారువేషం లో బయల్దెరాడు . 

నల్లమల అడివి లోంచి నడుచుకుంటు రోడ్డు మీదకు వొచ్చాడు . 

అటు వైపు వెళ్తొన్న ఒక Scoda car ని లిఫ్ట్ అడిగాడు .కార్ లొంచి ఒక 25 ఏళ్ళ యువకుడు " లోపలికి రా" అనటం తో సంతోషించి కార్లోకి ఎక్కాడు 
YSR : బాబు ఎమిచెస్తుంటావు 
యువకుడు : డ్రైవెర్ 
YSR : " ఏమి చదువుకున్నావ్ బాబు " 
యువకుడు :"MECHANICAL ENGINEERING " .
YSR : అంత చదువు చదివి డ్రివెర్ ఉద్యొగమేమిటయ్యా ! 
ఆ వ్యక్తి కార్ ని ఒక్కసారి ఆపి ......
" Fee Reumbursement వుంది అని చదివాము . Fee Reumbursement వుంది కదా అని పుట్టగొడుగుల్లాగ కాలేజీలు వొచ్చాయి .గవర్నమెంటు లంచాలకి మరిగి Licence లు అమ్ముకుంది . లంచాలు ఇచ్చాం కదా అని కాలేజి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవటం మానేసారు.2004-2009 ఒక్క Company కూద రాష్ట్రం లొ పెట్టలేదు. YSR కొదుక్కి లంచాలు ఇవ్వలేక పక్క రాష్ట్రాలకి వెళ్ళీపొయాయి. మా మొహాలకి వుద్యోగాలు అవడు ఇస్తాడు ? .........నువ్వు నన్ను మత్రమే చూసవు కొన్ని లక్షలమంది BTECH ,MBA,MCA ,MSc లు తగిన ఉద్యొగాలు లెక కూలిపనిలకి వెళ్తున్నారు. అనటంతో ఆస్చర్యపోవటం YSR వంతు అయ్యింది . 
.........తను Votes ముసుగులో ఎంత తప్పు చేసడో తెలుసుకున్న YSR కార్ దిగి ఎదురుగా వున్న " JOB రావాలంటే బాబు రావాలి " అని రాసివున్న poster కనపడటం తో సిగ్గుతో తలవొంచుకుని నడుచుకుంతూ అల కదిలాడు...

Posted

Meeru ilage webspace lo TDP jokes pelchuta undandi...Akkada YSRCP win avuddi...kodukulaki okkokadiki 70000 rs reimpbursement inte mallee..guddalo soyyam....

eni sarulu estharu e post.

aadi gudd** lo nunchi theesichada endi?...enginadi entha...dani lekka evadu kadathadu?

Posted

Lol pichi reddy

yesu padam reddy 10rs938.gif

Posted

ivanni fb lo aa dallas diggajam KC gaadu raastaadu... aadu aadi sodhi lo creativity... poyinolla meeda joke lu endukooo.. 89wyt.gif

lol evadu rasina okay Vallani entha dengina tappu ledu
×
×
  • Create New...