Jump to content

Recommended Posts

Posted

జూబ్లీహిల్స్ క్లబ్‌లో చిరంజీవికి చేదు అనుభవం
Updated: April 30, 2014 09:39 IST
హైదరాబాద్ : ఓటు వేసేందుకు వచ్చిన కేంద్రమంత్రి చిరంజీవికి బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్‌లో చేదు అనుభవం ఎదురైంది. చిరంజీవి వాహనం దిగి నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళుతుండగా.... లైన్లో రావాలని ఆయనను ఓటర్లు నిలదీసారు. దాంతో చిరంజీవి లైన్లో నిలబడి ఓటు వేశారు. ఆయనతో పాటు కుమారుడు రామ్ చరణ్, సతీమణి సురేఖ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Posted

veedu edikipoyina janaalu assal izzat isthaleru kada 33as5s0_zpsde99fa5a.gif

×
×
  • Create New...