Jump to content

Malkajgiri ..fix Iyyipondi... Chembu's

Recommended Posts

Posted
http://www.sakshi.com/news/elections-2014/officials-trying-to-stop-my-victory-says-dinesh-reddy-126594?pfrom=home-top-story

గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్‌రెడ్డి
Sakshi | Updated: April 30, 2014 23:05 (IST)

హైదరాబాద్: వైఎస్సార్ సీపీ గెలుపును అడ్డుకోవడానికి అధికారులు, అన్ని పార్టీల నాయకులు అడుగడుగునా కుట్రలు పన్నారని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీలోని మూడవఫేజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక చోట్ల అధికారులు ఓటరు స్లిప్‌లను పంచలేదన్నారు.

కావాలనే వందలాది ఓట్లను తొలంగించారన్నారు. అయినా వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన యువత తప్పకుండా వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Mee vaaade hands up anesadu, inka nuvv enti ..... dukanam katteyandi ehe
Posted

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎంపి గా దినేష్ రెడ్డి (ఫ్యాన్ గుర్తు) గారు గెలుస్తారు.... ఇది ఫిక్ష్... ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలేకాదు... కాంగ్రెస్ పార్టిలో ఎవరికీ సర్వే సత్యనారాయణ అంటే పడదు.. అందుకే వారందరూ ఎంపి ఓటు దినేష్ రెడ్డి గారికే వేస్తారు.. అలాగే హైదరాబాద్ లో ఉన్న సీమాంద్రులు తమ రక్షణ కోసం దినేష్ రెడ్డ్ గారికే (ఫ్యాన్ గుర్తుకే) ఓటు వేస్తారు... ఇక ముస్లీం లు (1.7 లక్షలు), క్రిష్టియన్స్ (7.5 లక్షలు), రెడ్లు (6.5 లక్షలు) వైయస్సార్ కాంగ్రెస్ కే వేస్తారు... ఇంకా పోలీస్ డిపార్ట్ మెంట్ వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఏవిధంగా చూసినా దినేష్ రెడ్డీ గారి గెలుపు నల్లేరు మీద నడకే... పోయినసారి సర్వే సత్యనారాయణ కి 3.8 లక్ష ఓట్లు వస్తే 92 వేల మెజారిటితో గెలిచాడు... ఇక ఇప్పుడు కనీసం 6 లక్షల పైగా ఓట్లు దినేష్ రెడ్డీ గారికి పడతాయి... అందులోను ఈసారి ఎక్కువ పార్టీలు పోటీలో ఉన్నాయి... ఇక ఏవిధంగా చూసినా దినేష్ రెడ్డి గారి గెలుపు ఖాయం...

brahmi%20laugh.gif brahmi%20laugh.gif brahmi%20laugh.gif 

Posted

http://www.sakshi.com/news/elections-2014/officials-trying-to-stop-my-victory-says-dinesh-reddy-126594?pfrom=home-top-story

గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్‌రెడ్డి
Sakshi | Updated: April 30, 2014 23:05 (IST)
గెలుపును అడ్డుకోవడానికి కుట్ర: దినేష్‌రెడ్డి
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ గెలుపును అడ్డుకోవడానికి అధికారులు, అన్ని పార్టీల నాయకులు అడుగడుగునా కుట్రలు పన్నారని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి దినేష్‌రెడ్డి అన్నారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీలోని మూడవఫేజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అనేక చోట్ల అధికారులు ఓటరు స్లిప్‌లను పంచలేదన్నారు.

కావాలనే వందలాది ఓట్లను తొలంగించారన్నారు. అయినా వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల లబ్ధి పొందిన యువత తప్పకుండా వైఎస్సార్ సీపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Mee vaaade hands up anesadu, inka nuvv enti ..... dukanam katteyandi ehe

1w2z8.gif

Maha ante majority 2 lakhs nundi 1 lakh ki padipothadhemo anthe

inkenduku sonia vote kuda YCRSP ke esuko...Jaffa comedies ki oka rhythm ni add chesav ga

madichi M lo adhe Manasu lo pettuko

man adiki mi erri puu caste votelu thapa inka emi padavu le.....

rofl lmao
Posted

+ sc st (3.7 lakhs) votes kuda dinesh account lo veskovachu bro

howle.gif

Posted

malkajgiri fixed aa??.. dinesh reddy mp aa???.... brahmi-o.gif

×
×
  • Create New...