Jump to content

Thu ..elianti Vaada .na State Ni Vidagotindi..


Recommended Posts

Posted

yedavalu ..

 

10273563_695101070531576_198569878111152

 

 

25 years tv anchor anta ..

 

ippudu pics bayatiki vachetappatiki ..pelli chesukunta anutunnadu ..

 

 

క్కువోడేం కాదు.. గురుడు మహా గ్రంథసాంగుడే..

.
.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విభజించడానికి ప్రధాన కారకుడైన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తక్కువోడేం కాదు.. గురుడు మహా గ్రంథసాంగుడే. ఆల్రెడీ పెళ్ళయిన ఈ పెద్దమనిషి అమృతా రాయ్ అనే రాజ్యసభ టీవీ యాంకర్‌తో సంబంధ బాంధవ్యాలు నెరపుతున్నాడు. ఈ విషయం మీద ఇప్పటికే రాజకీయంగా దుమారం రేగుతోంది. చాలాకాలంగా ఈ విషయం మీద రాజకీయ పార్టీలు దిగ్విజయ్‌ని విమర్శిస్తున్నాయి. తాజాగా అమృతా రాయ్‌తో దిగ్విజయ్ ‘చాలా’ సన్నిహితంగా వున్న ఫొటోలు ఇంటర్‌నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇక తాను ఎంత దాచినా లాభంలేదని అనుకున్నాడేమోగానీ, దిగ్విజయ్ సింగ్ తన వ్యక్తిగత విషయాన్ని ట్విట్టర్‌లో బయటపెట్టాడు. తనకు, అమృతా రాయ్‌కి సంబంధం వుందని, ఆమెని త్వరలో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అమృతా రాయ్ తన భర్తతో విడాకులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకుందని కూడా ఆయన వెల్లడించాడు. తన వ్యక్తిగత విషయాలలో ఎవరైనా చొరబడితే ఒప్పుకోనని కూడా ఈ పెద్దమనిషి ట్విట్ చేశాడు.

 

 

andaru vachi line oosipondi veedi meeda..

 

Posted

neku fever vasthe treatment chese doctor nurse tho poompuhar chestunadu anuko... dani valla nee fever peragadhu kada?

×
×
  • Create New...