Jump to content

Pooling Officer Should Not Help Voters To Vote


Recommended Posts

Posted

తాను ఓ పార్టీకి ఓటు వేయమంటే ఎన్నికల అధికారి మరో పార్టీకి ఓటు వేశాడంటూ ఓ వృద్ధురాలు ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా రాయకల్ మండల కేంద్రంలోని 25వ పోలింగ్ బూత్లో ఓటు వేసేందుకు ఓ వృద్ధురాలు వచ్చింది. అయితే ఈవీఎం యంత్రంపై అవగాహన లేని ఆమె అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారి సాయం కోరింది. ఈ సందర్భంగా వృద్దురాలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పగా, అధికారి టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లు సమాచారం. దాంతో వృద్ధురాలు ఆందోళనకు దిగింది.

Posted

pooling office help manam adakoodadu

 

adigina Polling officer help cheyyakoodadu

 

This is the rule

pl make a note of it

×
×
  • Create New...