Jump to content

Recommended Posts

Posted

chiru1.jpg

పైన ఉన్న ఫోటో చిరు పోలింగ్ బూత్ కి వచ్చిన వెంటనే తీసిన ఫోటో, అప్పటికి క్యూ లో చివరి ఉన్న వ్యక్తి (t-shirt) వెనకాల చిరు తన కుటుంబ సభ్యులతో నుంచున్నాడు గమనించగలరు !!

 

Chiru2.jpg

 

chiru3.jpg

 

క్యూ లో ఉన్న వాళ్ళు వెళ్ళమని అడగటం తో లైన్ లో నిల్చున్న చిరు ముందుకు వెళ్ళాడు ! లైన్ లో ఉన్న వాళ్ళు చిరు ని విష్ చేస్తూ లోపలి పంపడం పై ఫోటో లో చూడొచ్చు !!



తర్వాత చిరు లోపలి వెళ్ళడం , ఒక వ్యక్తి అభ్యంతరం చెప్పడం తో కొంచెం కూడా ఎదురు మాట్లాడకుండా "నేను అలంటి వాడ్ని కాదు ఏదో వాళ్ళు వెల్లమన్నరని వచ్చాను , సారీ నేను వెళ్లి లైన్ లో నుంచుంటా" అని చెప్పడం ఒక 10 క్షణాల్లో జరిగిపోయాయి

దీన్ని మన మీడియా , మన న్యూస్ చానల్స్ ఎలా చుపిస్తున్నాయో చుడండి

1) చిరు వచ్చి రాగానే లైన్ నో నుంచోవడం కట్ చేసేసాయి (దాని అర్ధం చిరు కి అసలు line లో నున్చోవాలనే ఉద్దేశ్యం లేదు అని జనాలు అనుకోవాలని )
2) లైన్ లో ఉన్న వ్యక్తులు వాళ్ళకు వాళ్ళు గా చిరు కి దారి ఇవ్వడం కట్ చేసేసాయి (లైన్ లో నుంచోవడం కట్ చేసినోళ్ళు ఇదెందుకు ఉంచుతారు చెప్పండి ?)

చిరు ని లోపల ఉన్న ఒక వ్యక్తి "మీరు క్యూ లో ఎందుకు రావడం లేదు" అని ప్రశ్నించడం మాత్రం రిపీట్ గా వేస్తున్నాయి , దానికి సమాధానం గా " నేను అలాంటివడ్ని కాదు, అక్కడ వాళ్ళు మొహమాట పెడితే వచ్చాను" అని అన్న మాటలు కట్ చేసేసాయి

ఇలాంటి సందర్బం లో ఎలాంటి వారైనా అసహనం ఫీల్ అవుతారు, ఇగో హర్ట్ అయ్యి నేను కేంద్ర మంత్రిని నా ఇష్టం అంటారు, కానీ చిరు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మల్లి వెళ్లి లైన్ లో నుంచున్నాడు !! కింది ఫోటో చుడండి , మొదటిగా వచ్చినపుడు t-shirt person వెనుక నుంచున్న చిరు, బయటకి వచ్చి రెడ్ షర్టు వ్యక్తి వెనుక నుంచున్నాడు !!

 

chiru4.jpg

 

 కింది ఫోటో లో మొదటిగా చిరు ముందున్న వ్యక్తి కి ఇప్పుడు నుంచున్న ప్లేస్ కి గ్యాప్ 5 గురు , అంటే చిరు కనీసం argue కూడా చెయ్యకుండా బయటకు వచ్చి నుంచున్నాడు అనడానికి ఇది నిదర్శనం

 

chiru5.jpg

ఈ మొత్తం సంఘటన చూస్తే ఒక్కటే అర్ధం అవుతుంది , చిరు ని ప్రేమించేవాళ్ళు ఉన్నారు (చిరు కి దారి ఇచ్చి లోపలి పంపిన వాళ్ళు) ద్వేషించే వాళ్ళు ఉన్నారు (లోపల అభ్యనతరం చెప్పిన వ్యక్తి) కానీ చిరు మాత్రం ప్రేమించే వాళ్లకి గౌరవం ఇచ్చాడు , ద్వేషించే వాళ్లకి గౌరవం ఇచ్చాడు !

మభ్య పెట్టె మీడియాతో తస్మాత్ జాగ్రత్త !!

 

 

Posted

evadu edi chepte adi vintada... sonta brain leda ani adagadalachukunna....1w2z8.gif

Posted

chiru gent kada man.... ladies ki separate line vuntundi kada man... mari ladies enduku chiru ni vellandi ani cheptunnaru? sirio.gif

Posted

chiru gent kada man.... ladies ki separate line vuntundi kada man... mari ladies enduku chiru ni vellandi ani cheptunnaru? sirio.gif

nt agreed.. konni areas lo ala emi undadu

Posted

ETV news lo chupinchadu...Chiru first line lo nunchunnadu and some others vachi direct ga veldam randi ante vaddu ani cheppi malli vallu adige sariki he accepted and went, chiru daridram ila jarigindi... this is factBrahmi-8.gif

Posted

vinayaka chaviti roju chandamama ni choododhu anni enno sarlu chiru ki cheppenu...

 

chiru vinaledhu...

Posted

nt agreed.. konni areas lo ala emi undadu

adenti man.... ladies reservations ani godava chestaru kada man.... ma area lo vundi anta man.. so doubt vachi adiganu.. sirio.gif

×
×
  • Create New...