Jump to content

Chandra Babu Voted Is Valid-Central Election Commission

Recommended Posts

Posted

sSa_j@il  sSa_j@il  sSa_j@il

Posted

Just posting the news.............

రెండుసార్లు భంగపడిన భన్వర్‌లాల్‌
Published Date : 29-Apr-2014 22:00:00 GMT
 
Bhanwar-Lal1398871854.jpg

ఎన్నికల్లో తాను భారతీయ జనతా పార్టీకి ఓటు వేశానని ప్రకటించడం ద్వారా చంద్రబాబునాయుడు ఒక తాజా వివాదానికి కారణం అయ్యారు. నిజానికి ఇందులో పెద్ద వివాదం ఏమీ లేదు. అయితే ఓటు రహస్యాన్ని ఆయన కాపాడాలని.. చంద్రబాబు ఓటు చెల్లకుండా పోతుందని చెప్పడం ద్వారా భన్వర్‌లాల్‌ మరో పెద్ద వివాదానికి తెరతీశారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వారు స్పందించి.. భన్వర్‌లాల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరినా కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. రాజ్యాంగ         స్ఫూర్తి ని చంద్రబాబు కాపాడాలని మాత్రమే తాను కోరానంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే సాయంత్రానికి ఈ విషయంలో జాతీయస్థాయిలోని సీఈసీ (చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌) నుంచి భిన్నమైన వివరణ వచ్చింది. 

తాను ఓటు వేసేప్పుడు ఇతరులకు చూపించి వేస్తే మాత్రమే అది చెల్లకుండా పోతుందని, అంతే తప్ప.. ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత.. ఫలానా వారికి వేశానని చెప్పడం వల్ల చెల్లదని అనడానికి వీల్లేదని సీఈసీ వివరణ ఇచ్చారు. దీంతో భన్వర్‌లాల్‌ మాట పొల్లుపోయినట్లయింది.

నిబంధనల్ని సరిగ్గా పరిశీలించుకోకుండా.. కనీసం.. ఢిల్లీ వర్గాల నుంచి పూర్తిస్థాయి వివరణ తెలుసుకోకుండా తనకు తోచిన ప్రకటనలు చేసేయడం.. ఆ తర్వాత ఢిల్లీ నుంచి భిన్నమైన నిర్ణయాలు రావడంతో భంగపడడం భన్వర్‌లాల్‌కు ఇది రెండోసారి. మొన్నటికి మొన్న ఆళ్లగడ్డ వైకాపా అభ్యర్థి భూమా శోభ దుర్మరణం పాలైనప్పుడు.. ఆమెకు వేసే ఓటు చెల్లకుండా పోతుందని, నోటాకు వేసినట్లేనని, ఆమెకు మెజారిటీ వచ్చినాసరే.. రెండోస్థానంలో వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తామని.. భన్వర్‌లాల్‌ తొందరపడి ప్రకటించేశారు. 

నిజానికి ఈ విషయాన్ని ఆయన సీఈసీకి ప్రత్యేకంగా నివేదించారు. అయితే అక్కడినుంచి ఎలాంటి వివరణ రాకముందే తను నిర్ణయం చెప్పేశారు. తీరా సీఈసీ భిన్నమైన తీర్పు ఇచ్చారు. శోభ కు పడే ఓటు చెల్లుతుందని.. ఆమెకు మెజారిటీ వస్తే ఉప ఎన్నిక జరుగుతుందని ఆయన తేల్చారు. ఒకసారి శోభానాగిరెడ్డి విషయంలో మరోసారి చంద్రబాబు విషయంలో భన్వర్‌లాల్‌ రెండుసార్లు భంగపడినట్లు అయింది. 

calling penn state.....bhanwarlal ganiki rules telivu ani chepina kada....idi gooo proof 1w2z8.gif

bhanwarlal,navin mittal,ramakantha reddy.....vellu anta ysr gani pempudu kukkalu....jagan ganiki favor chesi runam terchukundam anukuntunar......may 7th kiii seema looo polling booths anni jaffas control looo ki vellipotayi.....ei puppet gallu chusi  kuda pattinchukoru 1w2z8.gif1w2z8.gif

×
×
  • Create New...