Jump to content

Oo Mitrama Aagu....

Recommended Posts

Posted

ఓ మీత్రమా ఆగు , ఒకసారి ఇటువైపు చూడు
ఎక్కడికి నీ ప్రయాణం , ఒంటరిగి నింగికి ఏగురుతావ
ఏ కష్టమనే సునామి నిన్ను ఇంతవరకు లాగింది
నీ కష్టాలను పంచుకోవడానికి నేను లేనా మీత్రమా ?

చిన్నప్పటి మన మధుర జ్ఞాపకాలు నాకిచ్చేసి
నీ కుటుంబాన్ని గాలి కోదిలేసి , ఎక్కడికి వెళ్తున్నావ్
మరో జన్మ మన చేతుల్లో లేదు , ఏదైనా ఇక్కడే ఇప్పుడే
చేద్దాం , చేతకాని పిరికివాడు నిందతో వెళ్లి పోతావ ?

ఏం ఉంది కష్టం , ఏం అంత కష్టం , నీకేనే కష్టం
పురిటి నోప్పులు కష్టం అనుకుంటే నువ్వు ఉండేవాడివా ?
కాలం కలిసి రానప్పుడు పాండవులు భిక్షగాళ్ళు కాలేదా ?
కవిసార్వ భౌముడు కోరాడ దేబ్బలు తినలేదా ?

నీకు తేలియనీవా చెప్పు , తొందరేలా మీత్రమా
సమయం కోసం వేసిచూద్దాం , కాలం తో పోరాడదాం
రా మీత్రమా రానున్న రోజులు మనవే , పోరాడదాం
పోగుట్టుకున్నవి అన్ని పొందేవరకు పోరాడదాం

Posted

పరిచియాలు ఎప్పుడు ఒకేలా ఉండవ్ ...
నీ నుంచి దూరం అవ్వాలని వెళ్తున్నా వాళ్ళను వెళ్లనివ్వు
నీనుంచి ఏమి ఆశించి వచ్చారో అవి దోరికె వరకు అందరు ఉంటారు ..
వారు కోల్పోయింది ఏమిటో తెల్సుకున్నప్పుడు తిరిగివస్తారు
వచ్చే పోయే వాళ్ళకోసం నీ సమయం వృదా కానియ్యకు ..
మంచి రత్నలకోసం వెతుకుతున్నప్పుడు .. రాళ్ళూ కూడా తగులుతాయ్ కదా !

Posted

Endi Bhayya telugu lo ee gola..

Posted

bayya sontha ga raasava??

antha ledu

evaro raasaru ikkada vesanu anthe 

Posted

ఓ మీత్రమా ఆగు , ఒకసారి ఇటువైపు చూడు
ఎక్కడికి నీ ప్రయాణం , ఒంటరిగి నింగికి ఏగురుతావ
ఏ కష్టమనే సునామి నిన్ను ఇంతవరకు లాగింది
నీ కష్టాలను పంచుకోవడానికి నేను లేనా మీత్రమా ?

చిన్నప్పటి మన మధుర జ్ఞాపకాలు నాకిచ్చేసి
నీ కుటుంబాన్ని గాలి కోదిలేసి , ఎక్కడికి వెళ్తున్నావ్
మరో జన్మ మన చేతుల్లో లేదు , ఏదైనా ఇక్కడే ఇప్పుడే
చేద్దాం , చేతకాని పిరికివాడు నిందతో వెళ్లి పోతావ ?

ఏం ఉంది కష్టం , ఏం అంత కష్టం , నీకేనే కష్టం
పురిటి నోప్పులు కష్టం అనుకుంటే నువ్వు ఉండేవాడివా ?

కాలం కలిసి రానప్పుడు పాండవులు భిక్షగాళ్ళు కాలేదా ?
కవిసార్వ భౌముడు కోరాడ దేబ్బలు తినలేదా ?

నీకు తేలియనీవా చెప్పు , తొందరేలా మీత్రమా
సమయం కోసం వేసిచూద్దాం , కాలం తో పోరాడదాం
రా మీత్రమా రానున్న రోజులు మనవే , పోరాడదాం
పోగుట్టుకున్నవి అన్ని పొందేవరకు పోరాడదాం

nice!!

Posted

antha ledu

evaro raasaru ikkada vesanu anthe 

lol...ok ok

Posted

hbAkNs.gif

Posted

lol...ok ok

kaasta Sri Sri Mahaprastanam Starting Kopella kosam ni imitate chesinatly vunnadi kada

×
×
  • Create New...