slutreddy Posted May 4, 2014 Report Posted May 4, 2014 లోకేష్ బాబును మించిన బాబులా ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీని ఆడుకోవడంలో లోకేష్ చంద్రబాబును మించిపోతున్నాడు. తెలుగుదేశం పార్టీ వస్తే అభివృద్ధి, వైకాపా వస్తే అవినీతి …. ఏదో కావాలో తేల్చుకునే అరుదైన అవకాశం దేవుడు ప్రజలకు ఇచ్చాడన్నారు. ఈరోజు ఆయన ప్రసంగంలో పంచ్ లు బాగా దొర్లాయి. వాటిలో టాప్ పంచ్ జగన్ – షర్మిల కోసం రజనీకాంత్ డైలాగు వాడటం. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశ పడే ఆడది బాగుపడినట్లు చరిత్రలోనే లేదు… ఆ మగాడు వైఎస్ జగన్ అయితే, ఆ ఆడది మన షర్మిలక్క అంటూ చినబాబు పంచ్ వేశాడు. దీంతో ర్యాలీలో ఈ విమర్శకు విపరీతమైన స్పందన వచ్చింది. సీఎం పదవి ఎంతకైనా తెగించే మనిషి జగన్ అని, పొరపాటున మోసపోయి ఓటేస్తే ఐదేళ్లు కాదు, ఒక జీవితం వృథా అవుతుందన్నారు
aakathaai Posted May 4, 2014 Report Posted May 4, 2014 ee punch eedi own punch kaademoo ani anumaanamga undi but punch superb
Recommended Posts