Jump to content

Recommended Posts

Posted

ఎన్నికల వేళ ఒంటరిపోరాటం చేస్తున్నాడు వైకాపా జగన్. తన పార్టీలో తను తప్ప, వేరే రాష్ట్రస్థాయి నాయకుడు లేకపోవడం అన్నది అతగాడి స్వయంకృతాపరాధం. ప్రతి ఒక్కరినీ వారి వారి నియోజగవర్గాలకు మాత్రం కట్టుదిట్టం చేయడంతో ఇప్పుడు రాష్ట్రస్థాయి వ్యవహారాలను పర్యవేక్షించే నాధుడు లేకపోయాడు. దీంతో తల్లి, చెల్లి, తాను మాత్రమే కుటుంబ ప్రచారం చేసుకువస్తున్నారు. దీంతో పార్టీ ప్రచారానికి వైవిధ్యం లేకపోయింది. ఇలాంటి నేపథ్యంలో మరో దెబ్బ అతగాడిపై పడబోతొంది. అదే త్రిమూర్తుల ప్రచారం. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి, సీమాంధ్రలోని కీలక ప్రాంతాల్లో సభల్లో పాల్గొనడానికి ముహుర్తాలు నిర్ణయమైపోయాయి. సహజంగానే ఇది చాలా పార్టీల విజయవకాశాలపై చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం సంగతి ఎలా వున్నా, పవన్ కళ్యాణ్ ప్రచారం గ్రామీణ ఓటర్లపై, మోడీ ప్రచారం పట్టణ ప్రాంత ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ వున్నాయి. ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న తరుణంలో గురిపెట్టిన ఈ ఆఖరి అస్త్రం నుంచి తప్పించుకోవడం జగన్ కాస్త కష్టమే. ఎందుకంటే ఈ ప్రచారం తరువాత మారిన ఓటర్ల మనస్సును మళ్లీ తనవైపు తిప్పుకోవాలంటే, జగన్ మరోసారి పర్యటించాలి. అంత టైమ్ వుండదు. లేదా జగన్ తరపున ఎవరైనా పర్యటించాలి. దానికీ అవకాశం లేదు. ముందే చెప్పుకున్నట్లు అంత చాన్స్ జగన్ ఎవ్వరికీ ఇవ్వలేదు. కనీసం మైసూరా రెడ్డి లాంటి నాయకులు కూడా పర్యటించడం లేదు, ప్రకటనలు చేయడం లేదు. ఏం జరిగిందో ఏమో? ఏమయితేనేం జగన్ పై ఆఖరి అస్త్రం కూడా పడిపోయిoది. 

Posted

ayipoindi......anthaa....ayipoindi........

ee month 25th na jaggadi bail kooda expire ayipothundi......party already mattakudisipoindi......1w2z8.gif

Posted

Veededho didctator la feel avuthadu dabbu vundhi kadha ani..Raja Shekar reddy gadey nayam veedikanna

Posted

ayipoindi......anthaa....ayipoindi........

ee month 25th na jaggadi bail kooda expire ayipothundi......party already mattakudisipoindi......1w2z8.gif

lol
Posted

ఎన్నికల వేళ ఒంటరిపోరాటం చేస్తున్నాడు వైకాపా జగన్. తన పార్టీలో తను తప్ప, వేరే రాష్ట్రస్థాయి నాయకుడు లేకపోవడం అన్నది అతగాడి స్వయంకృతాపరాధం. ప్రతి ఒక్కరినీ వారి వారి నియోజగవర్గాలకు మాత్రం కట్టుదిట్టం చేయడంతో ఇప్పుడు రాష్ట్రస్థాయి వ్యవహారాలను పర్యవేక్షించే నాధుడు లేకపోయాడు. దీంతో తల్లి, చెల్లి, తాను మాత్రమే కుటుంబ ప్రచారం చేసుకువస్తున్నారు. దీంతో పార్టీ ప్రచారానికి వైవిధ్యం లేకపోయింది. ఇలాంటి నేపథ్యంలో మరో దెబ్బ అతగాడిపై పడబోతొంది. అదే త్రిమూర్తుల ప్రచారం. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి, సీమాంధ్రలోని కీలక ప్రాంతాల్లో సభల్లో పాల్గొనడానికి ముహుర్తాలు నిర్ణయమైపోయాయి. సహజంగానే ఇది చాలా పార్టీల విజయవకాశాలపై చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రచారం సంగతి ఎలా వున్నా, పవన్ కళ్యాణ్ ప్రచారం గ్రామీణ ఓటర్లపై, మోడీ ప్రచారం పట్టణ ప్రాంత ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ వున్నాయి. ఎన్నికల తేదీ దగ్గరకు వస్తున్న తరుణంలో గురిపెట్టిన ఈ ఆఖరి అస్త్రం నుంచి తప్పించుకోవడం జగన్ కాస్త కష్టమే. ఎందుకంటే ఈ ప్రచారం తరువాత మారిన ఓటర్ల మనస్సును మళ్లీ తనవైపు తిప్పుకోవాలంటే, జగన్ మరోసారి పర్యటించాలి. అంత టైమ్ వుండదు. లేదా జగన్ తరపున ఎవరైనా పర్యటించాలి. దానికీ అవకాశం లేదు. ముందే చెప్పుకున్నట్లు అంత చాన్స్ జగన్ ఎవ్వరికీ ఇవ్వలేదు. కనీసం మైసూరా రెడ్డి లాంటి నాయకులు కూడా పర్యటించడం లేదు, ప్రకటనలు చేయడం లేదు. ఏం జరిగిందో ఏమో? ఏమయితేనేం జగన్ పై ఆఖరి అస్త్రం కూడా పడిపోయిoది. 

Pandhule gumpuga vasthai broo... Jagan Single ga vasthadu... Gov form chesthadu!!!!

Posted

TDP pulka's enjoy for 12 more days, dani tharvatha only crying yee kadhaa 10rs938.gif

×
×
  • Create New...