Jump to content

Chembu Karyakarthalu Got Full Picture..


Recommended Posts

Posted

10320391_10203841849597014_6826807339433

 

 

 

నేను మే 16 న చూస్తా అనుకుంటే Guntor office has been closed and shifted రోజే చూపించాడు...

 

bl@st  bl@st

Posted

Some one is seeing sakshi TV here.... gallery_24383_15_147101.gif

Posted

గుంటూరు టీడీపీ ఆఫీసును ఖాళీ చేసిన గల్లా జయదేవ్.... ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేసిన గల్లా జయదేవ్...

Posted

Some one is seeing sakshi TV here.... gallery_24383_15_147101.gif

gallery_24383_15_147101.gif ei tv iyina ..kalichesindi nijama kada .. 

Posted

ఓటమి భయంతో చివరకి పావలా కళ్యాణ్ ని కూడా కుప్పం తీసుకుపోయాడు.... లోకేష్ కూడా కుప్పంలోనే మకాం వేశాడు..... చివరికి చంద్రబాబు కూడా కుప్పంలో 3 రోజు ఉండాల్సి వచ్చింది.... ఎప్పుడూఅ లేనిది ఓటుకి 1000 పంచుతున్న చంబు... ఇక అర్ధం చేసుకోండి కుప్పంలో చంబు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కుప్పంలో???

Posted

కుప్పంలో ఓటమి భయంతో వణికిపోతున్న చంబు.. సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉంటే ఇక తెదేపా పరిస్థితి మిగతా చోట్ల ఎంత దారుణంగా ఉందో అర్ధమౌతుంది...
1. గత కొద్ది రోజులుగా కుప్పంలోనే ఉన్న లోకేష్
2. కుప్పంలో పావలా కళ్యాణ్ ప్రచారం
3. కుప్పంలో ప్రచారం చేసిన నారా రోహిత్
4. కుప్పంలో ప్రచారం చేస్తున్న కోడలు
5. కుప్పంలో ఓటుకి 1000 రూపాయలు పంచుతున్న చంబు
6. కుప్పంలో 3 రోజులు ప్రచారం చేసిన చంబు

×
×
  • Create New...